Sunday, March 21, 2010
The climax !!
తెలుగు సినిమాలలో క్లిమాక్ష్లు చూసి విసుగొచ్చేసింది నాకు .......హీరో రావడం ....విలన్ ని తన్ని హీరోయిన్ ని కాపదడటం ....ఇప్పుడు మూవీస్ బెటర్ పాత వాటితో పోలిస్తే ...అసలు ఇది ...రామాయణం లోంచి కాపీ కొట్టింది .....పుట్టినప్పటినుంచి విని విని రామాయణం లో క్లిమాక్ష్ బోర్ అనిపిస్తోంది ఇప్పుడు నాకు.....అంతా రక్త పాతం ...అసలు సీత కోసం రాముడు వారధి కట్టి లంక చేరే టైం కల్లా ....సీత అలా రాముడి కోసం వేచి చూసే కన్నా ... నేనే పతివ్రతని అగుదునేని ....ఈ రావణుడి ఒక్కో తల వెయ్యి ముక్కలయ్యి , వాడు చచ్చి ....లంక లో మిగతా రాక్షసులు అంతా రాత్రికి రాత్రి నిద్ర లో నే ప్రశాంతంగా చనిపోవాలి ....అని అనుకుని ....రాముడు లంక చేరే టైం కి ...సీతే కోట తలుపులు తీసి ....hi honey ...how was the journey ..అని ప్రేమగా పలకరిస్తే మస్తుండేది కదా రామాయణం ...
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
Variety ki inka chaala anukowachhu..
(1) Asalu Kaikei.. rama should go to forest anagaane.. Dasarathudu.. no way.. you go to forest anundochhu..
(2) Asalu ramudni adaviki wellu annappude.. no way.. asalu whats happenng.. Kaikei pinni.. you go to forest.. anesi undochhu..
(3) Or Ramudu.. walla Mamagari intiki wellochhu..
(3)
Post a Comment