అన్నా హజారే అవినీతి పై పోరాటం చేపట్టారు....దేశం లో పెరుగుతున్న అవినీతి....పేరుకుపోయిన నల్లధనం మీద ఈ పోరాటం. ప్రపంచ కప్ గెలిచినందుకు సంబరాలలో మునిగిఉన్న ఒక సగటు భారతీయుడు ఎంత వరకు అన్న హజారే కి సపోర్ట్ ఇస్తాడు అన్నది సమస్య. పాకిస్తాన్ తో గెలిచిన మాచ్ CWG అవినీతిని మర్చిపోయేలా చేసింది. ....ఇక కప్ గెలిచినతర్వాత భారతీయులు అన్ని మర్చిపోయారు....ఇప్పుడు సగటు భారతీయుడు గర్వంగా ఉన్నాడు. ఆనందం లో ఉన్నాడు. Facebook , twitter లో ప్రపంచ కప్ వీడియోలు చూసుకుంటూ ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు అన్నా హజారే వచ్చి అవినీతి మీద పోరాటం అంటే ....ప్రజలు ఎంత వరకు స్పందిస్తారు అనేది ఒక పెద్ద doubt.
దేశం లో పెరుగుతున్న అవినీతిని ఎదుర్కోడానికి ప్రభుత్వం అధీనం లో లేని ఒక సంస్థ అవసరాన్ని First Administrative reform commission గుర్తించింది. Judiciary and election commission లాగా ప్రభుత్వం తన అధికారం చేలయించలేని ఒక సంస్థ ఆలోచనే లోక్ పాల్ . లోక్ పాల్ కేంద్రస్థాయిలో అయితే లోకాయుక్త రాష్ట్ర స్థాయిలో.
1966 లో లోకపాల్ బిల్ మొదలయింది. దాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు...లోక్ సభ ఆమోదిన్చేసింది...రాజ్యసభ చెయ్యలేదు...తర్వాత ప్రభుత్వం మారిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ బిల్ ఎప్పుడు పాస్ కాలేదు. ఇటీవలే NAC (National advisory committee headed by Sonia Gandhi ) lokpal draft ని తిరస్కరించింది.
ప్రతీ ప్రభుత్వం అవినీతి మీద పోరాటం అంటూనే ఉంటుంది. 2G scam ఇష్యూ లో చిదంబరం కూడా లోక్పాల్ బిల్ మీద కాసేపు గొణిగారు. కానీ ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.
ప్రపంచ కప్ సంబరాలలో కొంతమంది ఉన్నారు ..జయలలిత గెలుస్తుందా కరుణానిధి గెలుస్తాడా అని కొంతమంది ఆలోచిస్తున్నారు.... సత్యసాయి అర్యోగ్య పరిస్థితి గురించి కొంతమంది ఆందోళన సాగుతోంది...IPL లో ఎవరు గెలుస్తారు అని ప్రజలు చూస్తున్నారు....అసలు పూనం పాండే బట్టలు విప్పుతుందా విప్పదా అని కొంతమంది చూస్తున్నారు....ఇవన్ని కాదని అనా హజారే అవినీతి మీద పోరాటం అంటున్నాడు...ఏంటో అయన!!! ఆయన స్పూర్తిగా తీసిన రుద్రవీణ సినిమా చూస్తూ కొంతకాలం ఆగి ...ప్రజలకి excitement news ఏది లేని టైం లో అయన ఉద్యమిస్తే బాగుండేదేమో....అప్పుడు అతనికి మంచి సపోర్ట్ కచ్చితంగా దొరికేది. కపిల్ సిబాల్ ఏదో పిచ్చివాగుడు మళ్ళి వాగితే తప్ప ఈ ఉద్యమాన్ని మీడియా కూడా పెద్దగ కవర్ చేసేలా అనిపియ్యడం లేదు.

9 comments:
ఎవరో హజారే అంటే ఎవరికి తెలుస్తుంది బాసూ... "ఆయన స్పూర్తిగా తీసిన రుద్రవీణ" ముందు ఈ మాటను popular చెయ్యాలి అప్పుడు కనీసం చిరంజీవి అభిమానులైనా మద్దత్తు ప్రకటిస్తారు. ఇదొక్కటే "మనలోకంతో" అసలు విషయాన్ని ముడుపెట్టగలదు.
కపిల్ సిబాల్ దీనిగురించి ఏమి పిచ్చి వాగుడు వాగగలడు? వివరించుడు.
దాని దారి దానిదే, దీని దారి దీనిదే!
@indian minerva .... కపిల్ సిబాల్ కి వింత వింత statements ఇచ్చే టాలెంటు ఉంది...
@కొత్తపాళీ .... అలా అని ఆశిద్దాం
@శిశిర .... thankyou
hey good post
ఈ రోజు క.సి. గురించి అర్ధమయ్యింది :D
@vijay ... thankyou
@indian minerva ... ka.si???
:) :)
ka.si. = Kapil Sibal
Post a Comment