నాకు కొంతమంది గట్టిగా పంచులు ఇచ్చారు.... వాటిలో కొన్ని మీతో share చేసుకుందామని.....
"ప్రతి అమ్మాయికి తల్లి అవ్వాలనే కోరిక ఉంటుంది సంజీవ్...ఒక్క అమ్మాయికినా అలంటి కోరిక తీర్చడం కోసమే నేను పెళ్లి చేసుకున్దామనుకుంటున్నా " .... నా స్నేహితుడు
"i have inquired re....i know lot of IAS people...i think i can get the paper leaked and i am really sure we can bribe the interview panel " Civils కి prepare అవుతున్న ఒక అమ్మాయి.
"షాప్ వాడితో మాట్లాడాను...నా iphone motherboard replace చెయ్యడానికి 4000 అవుతుంది అన్నాడు ....చీప్ కదా "...ఒక iphone owner
ఏదో టాపిక్ లో ఆ రోజు పౌర్ణమి అన్న విషయం మాట్లాడుకుంటూ ఉంటె ...ఒక MBA చదువుతున్న అమ్మాయి అడిగింది " Wont there be a fullmoon next week ?"
"Mains లో content సరిగ్గా ఉన్నా లేకపోయినా flowery language వాడితే చాలంట , మా సర్ చెప్పారు "----ఇంకో civils aspirant
"Mother Theresa ప్రజలకి మంచి కన్నా చెడె ఎక్కువ చేసింది " ...ఒక RSS కార్యకర్త
"పౌర్ణమి చంద్రుడు ఇలా ఎన్ని రోజులు ఉంటాడు ?" .. అమాయకంగా ఒక M.A student
"OU లో విద్యార్థుల మీద BSF (Border security force) use చేసారు " .... update from Facebook "jai telangana group" ...BSF కి CRPF కి confuse అయ్యాడు పాపం BSF కాదు అన్నా వాళ్ళు వినడం లేదు .
అడవిలోని క్రూరమృగాలు చుట్టుపక్కల గ్రామస్థుల మీద దాడి చేయడానికి కారణం ఈ సామ్రాజ్యవాద వ్యవస్థే ----ఒక కమ్యునిస్ట్
"Electronic voting machine లోని chip ని hack చేసి అమెరికా మన ఎన్నికల ఫలితాలని నియంత్రిస్తోంది"--- ఒక ప్రముఖ బ్లాగర్
గుర్రం జాషువా గురించి, ఆయన రాసిన పుస్తకం "గబ్బిలం" గురించి ఒక batch కి వివరిస్తే ....వాళ్ళు గుర్రం జాషువా జన్మదినోత్సవ సభ ని "గబ్బిలం షో " గా refer చేయడం మొదలుపెట్టారు.
"నీ మొబైల్ టాప్ చేసారు ...నువ్వు ఎవరితో ఎం మాట్లాడుతున్నావో అంతా రికార్డు అవుతోంది " --- ఒక తొక్కలో గొడవ తర్వాత కాల్ చేసిన వ్యక్తి
FDI's వల్ల చాలా మంది వూరినుంచి వచ్చిన వాళ్ళకి software ఉద్యోగాలు వచ్చేసాయి ....pubs లో ఆ వూరోల్లని భరించలేకపోతున్నాము ...అందుకే FDI అసలు ఉండకూడదు ------ సిటీ లో పుట్టి పెరిగిన ఒక అమ్మాయి
కాలుష్యానికి కారణం capitalism --- ఇంకో కమ్యునిస్ట్
"ఒరేయ్ ఎక్కడున్నావ్ రా " -- landline కి కాల్ చేసిన నా friend
"మట్టితో సరస్వతి దేవి బొమ్మ తయారుచేస్తే ఏమి రాయకపోయినా నాకు first rank వచ్చింది "--- చిన్నప్పుడు నా తమ్ముడు
"అంటే చిన్నపటినుంచి నా చదువు విషయం లో ఎప్పుడు hindu gods help చేసారు ...ఇప్పుడు Jesus help తీసుకుంటే వీళ్ళంతా ఏమన్నా feel అవుతారేమో అని ఆలోచిస్తున్నా " ---- ఒక వీర భక్తురాలు
"sister sentiment song వల్లనైనా అన్నవరం మూవీ 200 days ఆడుతుంది " ---- ఒక పవన్ కళ్యాన్ అభిమాని
"మగవాళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళని తొక్కిపెట్టారు ....ఒక ఆడది అలా చేస్తే వచ్చిన నష్టం ఏమి లేదు "---- ఇందిరా గాంధీ emergency విధించడాన్ని సమర్థిస్తూ ఒక అభినవ యువతీ

20 comments:
పంచులదిరాయి. కొన్నయితే.. నమ్మశక్యం కానంతగా. జెనరల్గా నచ్చినవి చెబుతుంటాం. అలా చెబితే, ఇక్కడ లిస్టు పెద్దదై పోతుంది. కాబట్టి నచ్చనివి చెప్పాలి. అవి.. Nil.
టైటిలు చదువుతూ హడావుడిలో చు ని దు గా చదివి కొంచెం గందరగోళానికి లోనయ్యాను!
కొన్ని సూపర్.
పున్నమి చంద్రుణ్ణి తెలియని యువతని చూస్తే మాత్రం నిజంగా జాలేసింది, నవ్వురాలేదు.
BTW, why are there so many "civils" minded people around you? You preparing for them too?
బాబోయ్.. ఈ మధ్య కాలంలో ఇంతగా ఎప్పుడూ నవ్వలేదండీ! నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఈ పంచులకి.. నిజంగా నమ్మలేనట్టే ఉన్నాయి కొన్నయితే.. ముఖ్యంగా చందమామని గురించినవి.. ఇంకా సెల్ ఫోన్లో మాట్లాడుకోడానికి ఎంత టూ మచ్ గా అలవాటు పడిపోయామో గుర్తు చేసిన పంచ్ బాగుంది.. ఒకటని కాదులెండి.. అన్నీ టూ మచ్ గానే ఉన్నాయి.. Too good! :D
హహ్హహ్హ్హహ్హ....
కొన్నేళ్ల క్రితం మా ఫ్రెండుగాడొకడు ఇంట్లో ఉన్న మా ల్యాండ్లైనుకు ఫోన్ చేసి మిమ్మల్ని మీ స్నేహితుడు అడిగినట్టే ' ఒరేయ్ ఎక్కడున్నావు బె' అని అడిగాడు...నాకు వాడి intelligence చూసి కొంచెం సేపు మైండ్ బ్లాక్ అయింది.... :)
కమ్యునిస్టుల జోకులు సూపరు. మరి జాగ్రత్త గురూ, వాళ్లను తక్కువ చేస్తున్నావని నిన్నేమైన చేసేయ్గలరు
:D::D:D:D
Super !!!!
"ఒరేయ్ ఎక్కడున్నావ్ రా " -- landline కి కాల్ చేసిన నా friend
అలవాట్లో పొరపాటనుకుంటానండీ పాపం!
vipareetam ga navvu vachindi...tarwata badha kuda...nijame kada ani...good post...
Ekkada inko vishayam cheppali...nenu blog start cheyadaniki inspiration madhura ayite a salaha echindi matram sanjev gare...na bhadrachalam trip gurinchi, sitamma maa amma anna na post gurinchi chat chesinappudu edi anta oka blog open chesi rayachhu kada annadi sanjeev garu..thanks to u...
http:/kallurisailabala.blogspot.com
" మీ ఆఫీస్ పక్కనే కొన్ని గంజాయి మొక్కలు పెరిగాయ్ మీకెలాంటి సంబంధం లేదంటారా?... ఇందులో cultivatioin లేదంటారా...? "---- నిన్న ఏబిఏన్ విలేఖరి ప్రశ్న!
పంచ్ లు అదిరిపోయాయండీ..
"ఒరేయ్ ఎక్కడున్నావ్ రా " -- landline కి కాల్ చేసిన నా friend..ఇది కేకలకే కేక..
సూపర్ పోస్టండీ..
:-)))) సూపరున్నాయండీ..
"ఒరేయ్ ఎక్కడున్నావ్ రా " -- landline కి కాల్ చేసిన నా friend
nenaithe kadu ga...
హహహ్హహ చాలా బావున్నాయి...బలే సేకరించారు అన్నీ :D
హ్హాహ్హా!! సంజూగారూ...భలె ఉన్నాయ్ మీ పంచ్ డైలాగ్స్!! నాకు ఆ లాండ్లైన్ ఫోన్.....గబ్బిలం షో...ఫ్లవరీ లాంగ్వేజ్ నచ్చాయ్!! కెవ్వ్వ్ సంజూ గారు....పోస్ట్ సూపరూ!!
:-)) Some of them are too good
@ఉలికిపిట్ట ... thankyou
@కొత్తపాళీ ... హ హ హ ... పంచులే ఉన్నాయి కాని పందులు లేవు లెండి ...అవునండి ...నేను సివిల్స్ కి ప్రేపరే అవుతున్నాను...కాబట్టి సివిల్స్ ప్రేపరే అయ్యే వాళ్ళు బాగా పరిచయం
@మధురవాణి ..thank you
@nagarjuna ... thankyou ... ఆ కమ్యునిస్టులు ఏమనుకున్తారులెండి....నాకు కూడా అమెరికానే డబ్బులు ఇచ్చి ఇలా ప్రచారం చేయిస్తోంది అని అనుకుంటారు
@మంచు ... thankyou
@లలిత ... అంటే వాడు అలా చేయడం ఒకసారి కాదులెండి :)
@kallurisailabala ... thank you :)
@సత్య ... హ హ .. నేను ఎప్పుడు తెలుగు న్యూస్ చూసిన N TV వాడు మటుకు ఏదో ఒక పంచ్ కొడతాడు
@ రాజ్ కుమార్ .. thankyou
@ వేణు శ్రీకాంత్ .. thankyou :)
@ rajesh ... నువ్వు కాదురా ..మన దోస్తు :)
@సౌమ్య ... thank you
@ఇందు .... thankyou ... గబ్బిలం షో పంచ్ మటుకు ఇప్పటికి నాకు పడుతూ ఉంటుందండీ :)
@KumarN .... thank you :)
Hey Sanju!
Satires are terrific.
Are u preparing for Civils? what r ur optionals? r u taking coaching? where from? in Hyderabad?? if so why don't we meet once. Note my number changed to 9949435794
:D
How did I miss this?
@rs reddy...my optionals are political science n anthropology...yup, we shall meet once
@indian minerva ... :)
Post a Comment