నా fav blog ఉలికిపిట్ట http://ulikipitta.wordpress.com/ కనిపియడం లేదు..... ఆ బ్లాగరు buzz లో కూడా కనిపియడం లేదు . ఉలికిపిట్ట కొత్త address కి move అయిందా ? లేక మొత్తానికే తీసేసారా ? ఎవరికిన సమాచారం తెలిస్తే చెప్పగలరు !
@Sanju, @పుట్టపర్తి అనూరాధ ఈ మధ్య కాస్త పని వత్తిడి వలన బ్లాగు రాయలేదు. అదీ కాక, ఇది వరకూ నావి నాలుగు బ్లాగులు ఉండేవి. Of Course, Active blog మాత్రం ఒక్కటే ఉండేదనుకోండి. అవన్నీ, డిలీట్ చేసి, కొత్త బ్లాగెట్టుకున్నాను. బహుషా ఇంకా ఒకట్రెండు వారాల పాటు నాకు ఇదివరకటిలా బ్లాగడం కుదరదనుకుంటా. . :-(
6 comments:
ఉలికిపిట్ట గారూ..ఉలికిపిట్టగారూ..ఉన్నారా..??లేక లేరా..??
@Sanju,
@పుట్టపర్తి అనూరాధ
ఈ మధ్య కాస్త పని వత్తిడి వలన బ్లాగు రాయలేదు. అదీ కాక, ఇది వరకూ నావి నాలుగు బ్లాగులు ఉండేవి. Of Course, Active blog మాత్రం ఒక్కటే ఉండేదనుకోండి. అవన్నీ, డిలీట్ చేసి, కొత్త బ్లాగెట్టుకున్నాను. బహుషా ఇంకా ఒకట్రెండు వారాల పాటు నాకు ఇదివరకటిలా బ్లాగడం కుదరదనుకుంటా. . :-(
New Blog:
Nerd Inside Me
ఉలికిపిట్ట
@శ్రీకాంత్ ....కాస్త ప్రజలకి చెబుతూ ఉండండి :) its good to know that your blog is alive
Post a Comment