If anna wins, don't think that the victory of him is limited to jan lokpal bill. If he wins we don't have to vote again and indian govt can abolish elections and channel that money to do something else.
If anna wins, its obvious that the representatives we have elected to make policies are powerless before him and his mass support ( here the definition of mass includes the bollywood celebrities who evade incometax and the intellectuals who forward text msgs saying " vote for anna and forward this sms to 15 ppl you wil get 518 rs talk time " and facebookers with "govt asked 25 crore missed calls to pass lokpal bill so call this number" updates) .
Anna - the virtuous and wise man, would write govt policies and parliament would pass those bills on the day anna asks them to pass. That's it, we have anna hazare with masses support, we don't need to elect MP's, we don't need an opposition who scrutinize govt , we don't need a parliament secretary which pulls up data and statistics for the policy making, we can remove the articles regarding parliamentary proceedings in the constitution of india as all the proceedings will be directed by anna hazare. And we can forget about editorials, op-eds, public debates etc etc which usually makes public opinion, as the team of anna knows the best.
And don't worry about his health. He is 74yr old, but can run after 4 days of fasting and can shout, can give a long speech even after nine days of fasting. He has a strong body and live at least 20 more years. After that? We have the team anna !!
Anna and his team, are trying to give an impression that parliament and citizens are two different entities. No, its we who elected parliament, its the citizens of this nation who gave the throne to UPA as many of us satisfied with UPA1. Its indians who voted rajiv gandhi and defeated him after 5 years. Its the people of this nation who gave power to BJP and took it away again and probably UPA wont be voted again. My point is is parliament is not a alien body which is ruling us, the parliament represents us, its our representatives sitting over there,
I have supported anna for introduction of lokpal bill, my opinions are against inclusion of PMO under lokpal but i still supported him. But as he started demanding the passage of bill in two weeks of time without through the parliamentary committee and without debate, forced me to think again. I support team anna as long as it works as a pressure group. But not with this kind of black mailing.
So what next, some old guy from RSS sits on a fast to death to make a law to kickout all the non-hindus, the lakhs of swayam sevaks will walk down the streets and give slogans in favor of the bill, or some old lady sits on fast for 90% reservation in parliament, should the govt give in again?
11 comments:
hmm.. yes sanju.. it's something like black mailing and parliment is not an alien.. i agree with you..
manam ennukoni pampichina valle MP, MLA andaru.. but they don't have time to think about us.. manam pampinchinavallu mana gurinchi alochinchanapudu.. manam valani nammukoni vallu chattalu cheyali ani generations tarabadi wait cheyatamena?
anna way mancho chedo.. india corruption leni coutry avali...
and coming to the last point (So what next,some old guy......should the govt give in again?) meeru chepina ee cases lo.. do you think, vallaki country support untundani? absolutely NO.....
ANNA vishayam lo Govt inthaga taggi undataniki reason athanikunna support..
ina, cheyali anukunna andaru cheyaleru kada sanju... daniki willpower etc chala undali...
aa madya Ramdev kuda chesadu.. jail lo petatanikelte paripoyadu.. deshamantha navvindi...
@swathi .. elections are not like once in a life time thing, if people are not satisfied with the govt they have the opportunity to change it and select somebody else for every 5 years.
If anna can have the support 5 lakh ppl, and they claim that whole india is behind, the core strength of RSS itself is 25 lakh...now you do math.
Or lets say your argument is correct and only anna hazare in the whole india can do magic and ppl and nobody else can...can anybody give guarantee that he wont support rubbish movements?
hmm.. avunavunu for every 5 yrs, we can change the Govt.
ANNA strength 5 lakh ppl support kanna kuda, migilina billion gattiga oppose cheyakapovatame.
this is not the case with RSS and it makes a big difference.
I don’t think people are supporting ANNA because they believe that he can do magic, they are supporting because they want to see INDIA as a corruption free country. anna support ichina prathi daniki ppl support undadu, finally it depends on what we want.
the whole anna movement didnt not end there, it went to an extent where kiranbedi asked not to vote...
nobody opposes a good cause like anti-corruption...but the means is in the question? To reduce population growth people are asked to get vasectomy, propagating the idea is a good thing, but we cant support forced vasectomy directed by sanjay gandhi...both the things are aimed at population control..the point is ends doesnot always justifies the means. if we want a corruption free india, should we follow movie bharateeyudu and kill every corrupt official with a knife in the belt?
If you have watched the interviews...tv anchors deliberately didnt give much time to non-congress members who are against anna ..
according to tv channels and anna supporters, because 5 lakh ppl are supporting anna movement, parliament should bend and pass the bill without debate and going through a parliamentary committee...if thats the case, YS jagan reddy won last election with 5 lakh majority, should we say there should not be a CHI inquiry on him because he asked so and 5 lakh ppl voted him?
మీరు మరీ అతిగా ఆలోచిస్తున్నారు. ఇప్పటికి అన్నా హజారే ఓ బెత్తం చేతపట్టిన మేస్టారిలా అందరికీ అనిపించవచ్చు. కిరణ్ బేడీ చెప్పినది కూడా ప్రస్తుతానికి అవినీతి ప్రజాప్రతినిధుల నుద్దేశించి మాత్రమే అని అర్థం చేసుకోవాలి.
" ఇప్పుడున్న పరిస్థితుల్లో హజారే ఉత్తముడు " అంటే ఇక హజారే కన్నా ఉత్తములు రారు అని కాదు, ఈయన, ఇతని టీము ఎప్పటికీ అత్యుత్తములుగా వుంటారని గ్యారంటీ ఇవ్వడమూ కాదు. ఇక్కడ వ్యక్తి ముఖ్యము కాదు, అతని అభిప్రాయము, దాని వెనుక వున్న ప్రజా బలం.
మరీ కాంగ్రెస్ వారిలా సమస్యను పక్క దారి పట్టించేలా మాట్లాడుతున్నారు. అన్నా హజారే డిమాండ్లకు తల ఒగ్గిన ప్రభుత్వం, మరి పార్లమెంటు సార్వభౌమాధికారం విషయంలో , ప్రభుత్వ వాదన ప్రకారం రాజీ పడినట్టేనా? పార్లమెంటు హజారేకు తలొగ్గినట్టా, ప్రజలకు తలొగ్గినట్టా?ఏదీ ఓ సారి మీ అభిప్రాయాన్ని చెప్పండి.
ఎందుకు హజారేలకు కేద్రప్రభుత్వం తలొగ్గాల్సి వచ్చింది అంటే ప్రభుత్వాధినేతల నైతిక పతనం ద్వారా వచ్చిన బలహీనత, సరైన సమయంలో హజారే రగిల్చిన ప్రజా స్పందన - అని నా అభిప్రాయం.
అన్నా హజారే డిమాండ్లకి తలొగ్గిన ప్రభుత్వం అంటే...ముందుగా మనం ఏ దిమండ్లకి అన్నది ఆలోచించాలి ...
అన్నా టీం డిమాండ్లు ముందుగా ..PMO ని , న్యాయవ్యవస్థని లోక్పాల్ పరిధిలోకి తీసుకు రావాలి అని, ఆ తర్వాతా ఆ డిమాండ్ కాస్తా మారి , మేము రాసిన జన్ లోక్పాల్ బిల్ ని అగుస్ట్ 30 లోగా పాస్ చెయ్యాలి అని, ఒకవేళ ఆ బిల్ మీద చర్చ జరిగి, బిల్ లో మార్పులు చేయదల్చుకుంటే, ఆ మార్పు యెంత చిన్నదైనా దానికి అన్నా ఆమోదం ఉండాలి అని , ఆ తర్వాత డిమాండ్ మారిపోయి, టీం అన్న చెప్పిన 3 points ( ఆ మూడింట్లో inclusion of judiciary లేదు, citizen charter, inclusion of lower bureaucracy and establishment of lokayukhtas in all states) ఒప్పుకుంటే తప్ప దేక్ష విరమించారు అన్నారు ...ఆ తర్వాత డిమాండ్ మారి , ఈ మూడు విషయాలపట్ల resolution ఇస్తే చాలు, వాయిస్ వోటింగ్ జరగాల్సిందే అన్నారు, ఆ resolution written copy చేతికి వచ్చినతర్వాతే దేక్ష విరమణ అన్నారు ... చివరికి sense of the house కి ఓకే చెప్పి, ఈ రోజు సూర్యాస్తమం అయిపొయింది కాబట్టి రేపు పొద్దున్న విరమిస్తారు అని విరమించారు .
ప్రభుత్వం అనేది పార్లమెంట్ లో ఒక భాగం మాత్రమే శంకర్ గారు, అసలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి ఒక ప్రతిపక్షమ్ అక్కడ ఉంది , ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి పొడవడానికి మీడియా కి స్వేచ్చ ఉంది ..ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం లో తప్పు లేదు, కాని పార్లమెంట్ మీద ఇలాంటి బిల్ల్స్ విషయం లో time limit పెట్టడం బాలేదు ... లోక్పాల్ బిల్ అనేది, చాల పెద్దది, ప్రస్తుతం మనం ఉన్న వ్యవస్థని బలంగా మర్చగాలిగేది, పంచాయితీ రాజ బిల్ లాంటిది, ఇలాంటి బిల్ల్స్ విషయం లో సింపుల్ majority నిబంధన సరిపోకపోవచ్చు...ఏదో ప్రభుత్వం పాస్ చేసేయడానికి ,,2/3 majority అవసరం పడొచ్చు, సగానికి పైగా రాష్ట్రాల అనుమతి అవసరం ఉండొచ్చు...అలాంటప్పుడు 18 రోజుల్లో పాస్ చెయ్యండి లేకపోతే దేక్ష విరమించాను అంటే ఎలా ?
పైగా...వీరు రాసిన బిల్ మాత్రమే ఆమోదించాలి అన్న డిమాండ్, ఇంకో డ్రాఫ్ట్ పనికి రాదంటా ..ఇప్పటికి మొత్తానికి 4 imp drafts ఉన్నాయి , ప్రతీ డ్రాఫ్ట్ లోను కొన్ని +ve and -ve పాయింట్స్ ఉన్నాయి, ఉదాహరణకి govt లోక్పాల్ లో , ప్రభుత్వం నుంచి ధన సహాయం పొందిన NGO's కూడా లోక్పాల్ లో ఉండాలి అని , ఆ పాయింట్ జన్ లోక్పాల్ లో లేదు, నిజంగా టీం అన్న కృషి అంటా అవినీతికి వ్యతిరేకంగా అయితే, వారు మిగతా ద్రఫ్త్స్ లోని ఇలాంటి పాయింట్స్ కూడా పరిగణ లోకి తీసుకునేవారు, కాని వారు, అరుణ రాయ్ ఇంకో డ్రాఫ్ట్ రాయగానే, ఆవిడ ఒక traitor అంటూ బ్యానర్ కట్టుకుని ( తర్వాత తీసేశారు), మా డ్రాఫ్ట్ మాత్రమె, మా డ్రాఫ్ట్ మాత్రమె అని డిమాండ్ చెయ్యడం మొదలుపెట్టారు, ఇది ఎంత వరకు సమంజసం?
మేము మంచి కోసం పోరాడుతున్నాం, మా మాట వినండి అంటే తప్పులేదు, కాని మా మాట మాత్రమె వినండి, ఈ టైం లోగా మేము చెప్పింది చెయ్యండి అంటే కష్టం కదా...
"ఎందుకు హజారేలకు కేద్రప్రభుత్వం తలొగ్గాల్సి వచ్చింది అంటే ప్రభుత్వాధినేతల నైతిక పతనం ద్వారా వచ్చిన బలహీనత, సరైన సమయంలో హజారే రగిల్చిన ప్రజా స్పందన - అని నా అభిప్రాయం." ... నా అభిప్రాయం కూడా ఇదే.
అన్నా డిమాండ్స్ మారిపోయాయి అంటున్నారు, సడలించబడ్డాయి అని నేననుకుంటున్నా. ఎందుకంటే జుడిషియరీ విషయంలో చివరి చర్చలప్పుడే ఆ సవరణ వచ్చింది. కాబట్టి ఆ టీం flexible అని తెలుస్తోంది. Negotiationsలో పట్టువుడుపులు, బేర సారాలు సహజం, కొంత వరకూ తప్పదు కూడా. తమ ముక్కల్ని, తురుపు ముక్కల్ని ఎదుటివాడికి చెప్పేయడం అంటే .. అందులోనూ ఖతర్నాక్ కాంగ్రెస్కు చెప్పేయడం అంటే సరెండర్ అయిపోయినట్టే. :)
/ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం లో తప్పు లేదు, కాని పార్లమెంట్ మీద ఇలాంటి బిల్ల్స్ విషయం లో time limit పెట్టడం బాలేదు ... /
నిజమే మీతో ఒప్పుకుంటా.. కాని ప్రభుత్వంతో చర్చల్లో, అందులోనూ అపరాధభావంతో వణికిపోతున్న ప్రభుత్వంతో అస్సలు ఒప్పుకోకూడదు. పారిపోయినంత మేరకూ తరమడమే టీం అనుసరించిన ధర్మము.
టైం : ఎంత టైం? 1968నుంచి పింగ్-పాంగ్ ఆడుతూనేవున్నారు,అది చాలదా? 1965లో స్వతంత్రమొచ్చిన సింగపూర్లో 1982లోనే అలాంటి చట్టం వచ్చిందని 'మీకోసం' బ్లాగర్ చెప్పారు.
/ఇప్పటికి మొత్తానికి 4 imp drafts ఉన్నాయి /
ఆ... అదే ... మొన్న టివరకూ చర్చల్లో పాల్గోని వారు కూడా drafts తెనిగించేశారంటే.... :)) వీళ్ళంతా ఎక్కడినుండి వూడిపడ్డారు? ఇప్పుడే అవిడియాలు వచ్చాయా వీరికి?!! అనే ప్రశ్న రాక మానదు.
ఒక్కదానికే అంత హైరాన చేసిన వాళ్ళు 4+ అమూల్ బేబిది 1.5(ప్రత్యేక రాజ్యాంగ సంస్థ కవాలన్నాడుగా మరి!) తలకేసి రుద్దుకోవడానికి ఎలా అర్జంటుగా సిద్ధపడ్డారో!
డిలే టాక్టిక్స్ వీళ్ళ సొత్తు అనుకుంటున్నారు మరి. అందుకే ... అన్నా మంకు పట్టు సరైనదే అని సరిపెట్టుకోవాల్సివచ్చింది.
మనకి ఎప్పటి నుంచో anti-corruption laws ఉన్నాయి, ACB ఉంది , ఇంకా ఫైనాన్సియల్ సెక్టార్ లో జరిగే మోసాలకి ప్రత్యెక సంస్థ ఉంది, ఇవి కాకుండా CBI ఉంది ....పోయిన రెండు సంవత్సరాలలో బయటపడిన కుంభకోణాల వల్ల ఉన్న ఈ సంస్థలని అన్ని ఇమడ్చుకునే జాతీయ స్థాయి లోక్పాల్ ఆవశ్యకత ఇప్పుడు అందరికి కనిపిస్తోంది ...
మీరు facebook లో లేరనుకుంటా, అక్కడ ఈ సింగపూర్ని ఉదాహరణగా చూపించి, అసలు ఆ దేశం లో ombudsman ఉండటం వాళ్ళే ఆర్థికంగా బలపడింది అని అందరు updats పెడుతున్నారు ...
ఇక్కడ ఒక విషయం గ్రహించాలి, సింగపూర్ మొత్తం వైశాల్యం సుమారుగా 700 sq km ..అంటే హైదరాబాద్ కన్నా అటు ఇటు గా ఒక వంద sq km ఎక్కువ అంతే....అంత చిన్న దేశం లో ఏ చట్టం అయినా జాతీయస్తాయిలోనే ఉంటుంది, ఆ వున్నా 50 లక్షల దేశ జనాభాలో , ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉంటారు ? అదే మన దగ్గర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే 39 లక్షల మంది ఉన్నారు , వీళ్ళందరినీ లోక్పాల్ పరిధి లోకి తీసుకు రావాలంటే , వచ్చిన ప్రతి కంప్లైంట్ ని 3 నెలల్లో solve చెయ్యాలి అంటే, లోక్పాల్ లోకి ఎంతమందిని ప్రభుత్వం recruit చెయ్యాలి? ఇంతపెద్ద లోక్పాల్ లో అవినీతి పరులు ఎవరు ఉండరు అని చెప్పలేము...లోక్పాల్ లో ఉండే అవినీతి పరుడికి ACB కన్నా ఎక్కువ పవర్ ఉంటుంది, దాని వల్ల వచ్చే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది ...ఇలా ...లోక్పాల్ రాగానే సమస్యలు పోవడం ఏమో కాని, సరిగా లేని లోక్పాల్ వస్తే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది ...
లోక్పాల్ బిల్ ప్రవేశపెట్టాలి అన్న అన్నా హజారే ఉద్యమానికి నేను పూర్తిగా మద్దతిస్తాను, కాని ఆయనా డ్రాఫ్ట్ మాత్రమే అంటే మటుకు ఇంకోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది .
మీరు చెప్పిందే కరెక్ట్ ...కాలమే అన్ని సమస్యలకి పరిష్కారం చూపుతుంది అని కాంగ్రెస్ వారు బలంగా నమ్ముతారు అనుకుంటా ... ఒక extreme anti-anna వాది ట్విట్టర్ లో పొట్టి శ్రీరాములు విషయంలో నెహ్రు ఏం చేసాడో, అన్నా విషయం లో మన్మోహన్ సింగ్ కూడా అదే చెయ్యాలని సలహా ఇచ్చాడు i.e మరణించే దాకా వేచి చూడటం .
/i.e మరణించే దాకా వేచి చూడటం /
:)) ఎవరో అనామకుడు చెప్పడమేమి, చిదంబరం, కపిల్ సిబాల్ మొదటినుంచి అదే ధోరణితో వున్నారు. కెసిఆర్ ఫ్లూయిడ్ దీక్షకైతేనే చిదంబరం వణికిపోతాడు కాని, హజారే దీక్షలకు అస్సలు భయపడేరకం కాదు. ;)
వీక్ ఎండ్ దగ్గరౌతున్నకొద్ది ఎంతలా గింజుకుపోయారో చూశాం కదా, నేనూ అదే అంటా .. ఇంకా వేచి చూడమని, ఏ ఈజిప్టో, ట్యునీషియానో ఇక్కడ చూసే అదృష్టం కలిగేది. 7రోజుల జ్యుడిషియల్ కస్టడీ అని లోపలేసి, 2గంటల తర్వాత బయటకు రప్పించడానికి ఎంత కష్టపడ్డారో చూస్తే ... వీళ్ళా ఆ పని చేసేది అనిపించదూ? 3రోజుల అనుమతికి పోయేదానికి, 15రోజులు ఎదురిచ్చి, రాం లీలా చదును చేసి, గడ్డిపీకి, నీళ్ళ ట్యాకులు ఏర్పాటు చేసి ఇవ్వాల్సి వచ్చింది ( అందుకే అంటాను, ఎదవలు ఎదవన్నర ఎదవలు అని).
మీరు చెప్పిన కిరణ్ బేడి విడియో చూశాను...:D ఈవిడేనా డి.జి.పి గా పని చేసి, ఢిల్లీ లాయర్లను గడగడలాడించింది? తిహార్ జైల్ స్వరూపాన్ని మార్చేసింది అనిపించింది! ఓ చవకబారు తెలబాన్ ఇకాస నాయకురాలులా ఓ క్షణం అనిపించింది. ఐనా వాళ్ళ పాయింట్ న్యాయంగా వుండి, అపోనెంట్ ఎదవ ఐనపుడు ... సబ్ చెల్తా అనే అంటాను. :)
:)
Post a Comment