లెగు లెగు .... తెల్ల సోక్కా వేసుకొని బయలు దేరు .... నెక్లెస్ రోడ్ కి పోవాలె . .. బండి కాడ మనోళ్ళకి నెత్తికి కట్టుకోనీకి గుడ్డలు ఇయ్యి ..నడు ఇంక ..
న్యూ ఇయర్ పార్టీ కి ఇట్లానే తీసుకుపోయినావ్ .... రాత్రి పోలీసోళ్ళు పట్టుకున్నారు , ఇయాల నేను రాను తాగనీకి
ఈ రోజు తాగుడు కాదు బె , బడ్లమీద పోతూ , ప్రేమికుల రోజు జరుపుకోనీకుండా సేయ్యలె , భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పాలే
న్యూ ఇయర్‌కి అడ్డురాని సంప్రదాయాలు ఇప్పుడు వచ్చిందా
మస్తు తాగితే సాంప్రదాయం కనిపించదు కాని , లెగు ఇంక బయట మనోడు వెయిట్ చేస్తుండు ఆల్రెడీ ..
ఎవడు ?
మా చిన్నాన్న కొడుకు,, ఆనికి ఆని పోరి కి గొడవలు వచ్చినాయి అంట...ఇంకో లవర్స్ ని చూస్తె ఆడికి మండుతా ఉందంట , వస్తా అన్నాడు , సరే రమ్మన్నా
గ్రీటింగ్ కార్డు షాపులు , పువ్వులమ్మే షాపులు , ఇంకా బేగంపేట్ , నెక్లెస్ రోడ్ , ట్యాంక్‌బండ్ రోడ్ల మీద తిరిగే లవర్స్ మన టార్గెట్
పువ్వులమ్మే టోల్లు దేనికన్నా... పోరీలు పోరగాళ్ళు చాలు కదా ,
అట్లంతవేమ్రా , మన సంస్కృతి నాశనం అయిపోతుంటే, రోడ్లమ్బడి పువ్వులు అమ్ముతున్నారు వాళ్ళు ,
అమ్ముకోనీరాదే , అమ్ముతున్నది పువ్వులు కాని గుడుంబా పాకెట్లు కాదు కదా
అవి అమ్మినా పర్లే, ఈ రోజు మటుకు పువ్వులు అమ్మొద్దు
నీయయ్య , నన్ను పరేషాన్ చేస్తున్నావ్ అప్పటిసంది , ఇప్పుడు ఆళ్ళని చేస్తానంటున్నావ్
హహ .. .. సాయంత్రం సిట్టింగ్ వేద్దాం లే , ఇప్పుడు లే ఇంక

3 comments:
Manchi satire!
Abhinandanalu.
thankyou prabhakar garu
masthu cheppinav gaa pillaga nuvvu.. ;) nenu sudane ledu inni rojulu..
Post a Comment