Sunday, September 30, 2012

The Mine by Arnab Ray




The author is one of the widely read blogger.  The Mine is his second book and first in fiction I guess. Anyway I like his tweets (@greatbong) and enjoy reading his blog posts. He has that subtle sense of humor where you can admire the sarcasm with a smile. 

Somewhere in the Rajasthan, some rich people started digging for something, and bumped into an old shrine with bizarre sculptures and sayings in old Hebrew language under them.  After that there were mysterious deaths happened in the mine and a highly paid team is formed to enquire into the matter. Our protagonist, an old spy of India is part of them. 

The head of the mine, after some incidents informs them that, they all have done fatal things in the past, so there  are here to suffer for their sins. The twist is, she has released a nervous gas, which might enhance their physical abilities but gives them a mental torture. And the route to get out of the mine is filled with sophisticated booby-traps.   

By the end of the novel, I was clutching the book hard and my eyes are moving like crazy over the lines. 

But there are too many loose ends. First of all, why a bunch of wealthy people want to dig up a hole in the earth , and inviting all the criminals who are never punished by the law , then kill them there.  Morgan Freemans movie seven , and aparichitudu came to my mind.
And author completely neglected the way the shrine which aroused in interest in the readers. He tried to strike a balance between thriller, a psychological thriller, a drama and a historic novel. But he settled on thriller for most of the part.
The Mine is gripping, a page turner and all that. But it didnt not made sense when I finished the novel and had a tea.  But considering the fact its just second book of the author and the book made me sit and read. I have hopes on this author. I think he is writing a new book now, I am going to pre-order it.

Tuesday, September 25, 2012

Why do we have to ?

Sometimes i wonder what would have happen to world if we dont have nothing to engage ourselves like a hobby and a religion, and nothing which keeps us from thinking like alcohol and a structure prescribed by society to fit it.

Surely, an idles man mind is a devils workshop and everything around us tries to make sure that it wont happen.

If those two factors are not present, what we would have done? Just work?

To satisfy " actual needs " we dont need much. A saint and a begger also surviving with minimum things. But they have religion or something to keep their mind occupied. Why do we need arts in the first place? They dont provide food,cloths are shelter.  Why do we need others to survive? Why do we need to feel alive or achievements. Why do we have to make babies , knowing that they will die eventually. Why do we need shelter and clothes, knowing the early man and rest of the animal kingdom survived without them.

Why do we have think about others, make affords for their betterment,knowing the fact that they will also die.

Why do we have to watch tv serials and movies, or read fiction to feel how other ppl persons in those situations would feel, knowing that its not our lives.

Why do we have to crave for acceptance of others or even to laugh, which will not add anything extra to our lifestyle.

Why do we have to know the information of others business including celebrities, when we have little knowledge about ourselves.

Why do we have to judge others? Which will not bring us one more meal?

Why do we have take alcohol and drugs and forget our problems and then switch on tv to know about / feel problems of others?

Why cant we earn our meals, then sit idle till we are hungry like rest of the animals.

Is it because of love, or because its hardwired in our brains, or for entry pass to heaven?

From all the above i conclude that, i have become little cynical and need to do something to retain my smile.

Sunday, September 16, 2012

పెనం మీద నుంచి పొయ్యి లోకి ....

అలా దూకినట్టుంది, ఉత్తరప్రదేశ్ , బెంగాల్ రాష్ట్రాల పరిస్తితి.

కమ్యునిస్టులు వద్దు అని మమతా బెనర్జీ ని ఎన్నుకుంటే, ఆమె తనే అసలైన బుర్ర లేని కంమునిస్ట్ ని అని , కాకపోతే తనకి ఎరుపు కాకుండా నీలం ఇష్టం అని తన విధానాల ద్వారా చెప్తోంది..

మాయావతి వొద్దని , SP ని ఎన్నుకుంటే, ఆరు నెలలలో 2437 హత్యలతో ఉత్తర ప్రదేశ్ వర్ధిల్లుతోంది .

పాపం ఆ ప్రజలు !

Friday, September 07, 2012

ప్రభుత్వం తో నిషిద్దాక్షరి ఆట

అష్టావధానం లో నిషిద్దాక్షరి లాంటి ఆటని మనం ఆడుతూ ఉంటాం ఎప్పుడు.

ఉదాహరణకి , కరెంటు కోత సమస్యని తీసుకోండి, కరెంటు కావాలి అంటాము, అక్కడ బొగ్గు నిల్వలు అయిపోతున్నాయి, దేశ జనాభా పెరుగుతోంది, కాబట్టి ఇంకా జల విద్యుత్ కేంద్రాలు,నిర్మించాలి అని ప్రభుత్వం అంటుంది, వెంటనే మనం, చ చ అదేం కుదరదు, జల విద్యుత్ వల్ల కొన్ని జంతువులు చచ్చిపోతాయి, అడవులు అంతరించిపోతాయి, మేము ఒప్పుకోం అనేస్తాం, సరే solution వోద్దన్నారు కాబట్టి సమస్యని భరించండి అని ప్రభుత్వం అంటే, అదేం కుదరదు, నువ్వే solution చూడాలి అంటాం, తర్వాత ప్రభుత్వం అణు విద్యుత్ కేంద్రం అంటుంది, వెంటనే అది కూడా వోద్దనేస్తం, ఎందుకంటే nuclear అనే మాట వినబడగానే మనకి హిరోషిమ నాగసాకి మీద బాంబు వేసినపుడు తీసిన ఫోటో అలా కళ్ళ ముందుకు వచ్చేస్తుంది, ప్రభుత్వానికి కాలింది, సమస్యని భరించలేరు, సమాధానానికి ఒప్పుకోరు , ఇక లాభం లేదని, అణు విద్యుత్ వైపు అడుగులు వేసింది, దానికి ఇంధనం కావాలి కదా, అది మన దగ్గర దొరకదు, కొన్ని చోట్ల uranium దొరికినా, దాన్ని భూమి నించి వెలికి తీసి వాడడానికి మనం ఒప్పుకోము, ఎందుకంటే గునపం కొట్టి కొత్తగానే ఆ ప్రదేశం అంతా పేలుతుంది అని మన నమ్మకం. ఇంకేం చెయ్యాలి , చచినట్టు బయటనుంచి ఇంధనం తెచ్చుకోవాలి, వాడు ఫ్రీ గా ఇవ్వడు కదా, డబ్బులు అడుగుతాడు, ఛా మన నాయకులు వేదేశాలకి వెళ్లి అక్కడి మందు తాగేసి, వ్రేలిముద్రలు వేసేసి మన భూమిని అమ్మేశారని నారాయణమూర్తి లాంటి వాళ్ళు చెప్పగానే మనం ఒక సరి చప్పట్లు కొట్టి అవునవును అనేస్తాం.


పోనీ  ప్రతీ దానికి కాలు అడ్డం వేస్తున్నారు, పరిష్కారం దొరికేదాకా ఉన్న విద్యుత్ ని జాగ్రత్తగా వాడుకోండి అంటే, అదీ మనం చెయ్యం.

రోడ్  మీద కుక్కలు ఎక్కువ అంటాము, వాటిని చంపడానికి వస్తే వద్దు అని అడ్డం పడతాము,  ట్రాఫిక్ ఎక్కువ అని గోల పెడతాము, రోడ్డు వెడల్పు చేస్తుంటే వద్దు అంటాం, ధనవుంతులకి పేదవారికి వ్యత్యాసం పెరుగుతోంది అంటాము, సరే పన్నులు వేసి ధనవంతుల దగ్గర నుంచి ఎక్కువ పిండుదాము అంటే కుదరదు అనేస్తాము, ఉద్యోగ అవకాశాలు కావాలి అంటాము, మళ్ళి కాలుష్యం ఎక్కువవుతుంది కాబట్టి పరిశ్రమలు వద్దు అంటాం, అందరు సమాన ఆర్టిక స్తితికి రావాలి అంటాము, మళ్ళి రిజర్వేషన్ ని వ్యతిరేకిస్తాము,

చేనేత శ్రామికులని ప్రభుత్వం ఆదుకోవాలి , మనం మాత్రం చేనేత వస్త్రాలు ధరించము, మన ఆరోగ్యం గురించి కూడా ప్రభుత్వమే పట్టించుకోవాలి అంటాము, సిగరెట్టు తాగొద్దు, పంటలకి ఎండోసల్ఫాన్ వాడొద్దు అంటే మళ్ళి వినము, ప్రభుత్వం పెదాలని ఆదుకోవాలి అంటాము, అలా ఆదుకోడానికి ఏర్పాటు చేసిన NGREA పదకాలకి డబ్బులు సరిపోక పెట్రోలు మీద సబ్సిడి తగ్గిస్తే ఒప్పుకోము,

ఏంటో  !!