అష్టావధానం లో నిషిద్దాక్షరి లాంటి ఆటని మనం ఆడుతూ ఉంటాం ఎప్పుడు.
ఉదాహరణకి , కరెంటు కోత సమస్యని తీసుకోండి, కరెంటు కావాలి అంటాము, అక్కడ బొగ్గు నిల్వలు అయిపోతున్నాయి, దేశ జనాభా పెరుగుతోంది, కాబట్టి ఇంకా జల విద్యుత్ కేంద్రాలు,నిర్మించాలి అని ప్రభుత్వం అంటుంది, వెంటనే మనం, చ చ అదేం కుదరదు, జల విద్యుత్ వల్ల కొన్ని జంతువులు చచ్చిపోతాయి, అడవులు అంతరించిపోతాయి, మేము ఒప్పుకోం అనేస్తాం, సరే solution వోద్దన్నారు కాబట్టి సమస్యని భరించండి అని ప్రభుత్వం అంటే, అదేం కుదరదు, నువ్వే solution చూడాలి అంటాం, తర్వాత ప్రభుత్వం అణు విద్యుత్ కేంద్రం అంటుంది, వెంటనే అది కూడా వోద్దనేస్తం, ఎందుకంటే nuclear అనే మాట వినబడగానే మనకి హిరోషిమ నాగసాకి మీద బాంబు వేసినపుడు తీసిన ఫోటో అలా కళ్ళ ముందుకు వచ్చేస్తుంది, ప్రభుత్వానికి కాలింది, సమస్యని భరించలేరు, సమాధానానికి ఒప్పుకోరు , ఇక లాభం లేదని, అణు విద్యుత్ వైపు అడుగులు వేసింది, దానికి ఇంధనం కావాలి కదా, అది మన దగ్గర దొరకదు, కొన్ని చోట్ల uranium దొరికినా, దాన్ని భూమి నించి వెలికి తీసి వాడడానికి మనం ఒప్పుకోము, ఎందుకంటే గునపం కొట్టి కొత్తగానే ఆ ప్రదేశం అంతా పేలుతుంది అని మన నమ్మకం. ఇంకేం చెయ్యాలి , చచినట్టు బయటనుంచి ఇంధనం తెచ్చుకోవాలి, వాడు ఫ్రీ గా ఇవ్వడు కదా, డబ్బులు అడుగుతాడు, ఛా మన నాయకులు వేదేశాలకి వెళ్లి అక్కడి మందు తాగేసి, వ్రేలిముద్రలు వేసేసి మన భూమిని అమ్మేశారని నారాయణమూర్తి లాంటి వాళ్ళు చెప్పగానే మనం ఒక సరి చప్పట్లు కొట్టి అవునవును అనేస్తాం.
పోనీ ప్రతీ దానికి కాలు అడ్డం వేస్తున్నారు, పరిష్కారం దొరికేదాకా ఉన్న విద్యుత్ ని జాగ్రత్తగా వాడుకోండి అంటే, అదీ మనం చెయ్యం.
రోడ్ మీద కుక్కలు ఎక్కువ అంటాము, వాటిని చంపడానికి వస్తే వద్దు అని అడ్డం పడతాము, ట్రాఫిక్ ఎక్కువ అని గోల పెడతాము, రోడ్డు వెడల్పు చేస్తుంటే వద్దు అంటాం, ధనవుంతులకి పేదవారికి వ్యత్యాసం పెరుగుతోంది అంటాము, సరే పన్నులు వేసి ధనవంతుల దగ్గర నుంచి ఎక్కువ పిండుదాము అంటే కుదరదు అనేస్తాము, ఉద్యోగ అవకాశాలు కావాలి అంటాము, మళ్ళి కాలుష్యం ఎక్కువవుతుంది కాబట్టి పరిశ్రమలు వద్దు అంటాం, అందరు సమాన ఆర్టిక స్తితికి రావాలి అంటాము, మళ్ళి రిజర్వేషన్ ని వ్యతిరేకిస్తాము,
చేనేత శ్రామికులని ప్రభుత్వం ఆదుకోవాలి , మనం మాత్రం చేనేత వస్త్రాలు ధరించము, మన ఆరోగ్యం గురించి కూడా ప్రభుత్వమే పట్టించుకోవాలి అంటాము, సిగరెట్టు తాగొద్దు, పంటలకి ఎండోసల్ఫాన్ వాడొద్దు అంటే మళ్ళి వినము, ప్రభుత్వం పెదాలని ఆదుకోవాలి అంటాము, అలా ఆదుకోడానికి ఏర్పాటు చేసిన NGREA పదకాలకి డబ్బులు సరిపోక పెట్రోలు మీద సబ్సిడి తగ్గిస్తే ఒప్పుకోము,
ఏంటో !!

No comments:
Post a Comment