అట్టి విధముగా , చెరసాలలో ఉండిపోయి బయటకు రాలేక , లోపల ఉండలేక , ఎన లేని బాధలు పడుతున్న మన అన్న జగన్ అన్న దగ్గరకి, ఒక తింగరోడు వచ్చి ఉన్నాడు. అప్పుడు దీనమయిన మొహం పెట్టుకుని ఆ జైలు పక్షి ఈ విధముగా అడిగెను " అయ్యా, తింగరి , ఒక టీవీ ఛానల్ పెట్టి, రెండు సంవత్సరాలుగా దాన్లో మా తండ్రి గారి నెత్తి మీద పూల వర్షం కురిపిస్తున్నా, నాకు ఈ కష్టములు తప్పుట లేదు, ఇక ఈ కష్టములని నేను భరింప జాలను, తమ తింగరి బుర్రని ఉపయోగించి నాకు ఒక పరిష్కారం సూచించమని " యాచించినాడు.
అప్పుడు ఆ తింగరి వాడు, కాసేపు గడ్డం గోక్కుని, కాసేపు గజ్జలు గోక్కొని, ఆలోచించి, జగన్ కి ఇలా సెలవిచ్చెను . " బాబు, మద్రాసు నుంచి ఆంద్ర రాష్ట్రము విడిపోయాక, ఆంధ్రులలో పిచ్చి తగ్గుతూ వచ్చింది. ఒకానొక కాలములో NTR వచ్చి వోట్లేయ్యమని అడిగితే వేలం వెర్రిగా వేసిన జనం, మొన్న మెగాస్టార్ కి అంత అదృష్టం ఇవ్వలేదు . కాని , మన సహోదరాలు అయిన అరవం వాళ్ళు మటుకు అప్పటికి ఇప్పటికి సిని తారలకలే వోట్లు వేస్తూ, వాళ్ళకి గుళ్ళు కడుతూ తరతరాలుగా తమకున్న పిచ్చిని కాపాడుకుంటూ వస్తున్నారు. అదే విధముగా, తెలుగు వాళ్ళలో కూడా పిచ్చిని పునరుద్దనిచవలసిన సమయము ఆసన్నమయినది.
అది విన్న జగను, " అయ్యా మీరు చెప్పినది సత్యము వాలే తోచుచున్నది, మరి తెలుగు వారిలో కూడా పిచ్చిని పెపొందిన్చావలనేన్న విధానమును సెలవియ్యుడి " అని ప్రాధాయే పడిన పిమ్మట, ఆ తింగరోడు ఈ విధముగా పలికెను " జగనా , మీ తండ్రి గారి పేరు మీద ఒక వ్రతమును ప్రారంభిమ్పుడి , అయ్యప్ప మాల వాలే. ". ఆ ఆలోచన విన్న జగనుడు " ఈ ఆలోచన కొత్తగా , చెత్తగా తోచుచున్నది కావున, పిచ్చి వాళ్ళ మీద పని చెయ్యవచ్చును. ఆ వ్రత విధానమును కూడా సెలవిచ్చి నన్ను ధన్యుడ్ని చేయవలసిందిగా కోరుతున్నాను " అని మిక్కిలి ప్రాధేయ పడినాడు.
అప్పుడు ఆ తింగరి వ్రత విధానమును ఇట్లు వివరించెను " పిచ్చివాళ్ళు, శుచిగా స్నానం చేసి, రాత్రి తాగిన మందు వాసన వదిలించుకుని , తెల్ల బట్టలు వేసుకుని, మేడలో YSR పటము ఉన్న ఒక మాలని ధరించి, నెత్తి మీద అటుకులు బెల్లం మూట పెట్టుకుని , కాలి నడకన మీ తండ్రి గారి సమాధి వరకు నడుచుకుంటూ వెల్లవలె . బయలు దేరే ముందు సాక్షి చానెల్ కి పరిస్తితిని వివరించి, కెమెరా ముందు "స్వామియే YSR " అని అయ్యప్ప భక్తుల తీరులో అరిచి, మీ తండ్రిగారిని పొగిడి, వారి పిచ్చితనమును చాటుతూ , సమాధి చేరిన పిమ్మట , అటుకులు ఉప్మా , బెల్లం తో పాయసం చేసుకుని తిని, మంచి నీటికి బదులు బీరుని తాగవలె . ఇట్టి విధముగా చేసిన, తెలుగు వారి పిచ్చను ప్రపంచానికి నిరూపించిన ఘనత లభించును " అని సెలవిచ్చెను.
అటు పిమ్మట జగనుడు, తింగరి కి పాదాభివందనం చేసి, తాను బయటకు రాగానే, తన సలహాదారుగా ఉండమని ప్రదేయపడెను . తింగరి , జగనుడి కోరికను మన్నిస్తానని మాట ఇచ్చిన వాడై నిష్క్రమించెను.
అప్పుడు ఆ తింగరి వాడు, కాసేపు గడ్డం గోక్కుని, కాసేపు గజ్జలు గోక్కొని, ఆలోచించి, జగన్ కి ఇలా సెలవిచ్చెను . " బాబు, మద్రాసు నుంచి ఆంద్ర రాష్ట్రము విడిపోయాక, ఆంధ్రులలో పిచ్చి తగ్గుతూ వచ్చింది. ఒకానొక కాలములో NTR వచ్చి వోట్లేయ్యమని అడిగితే వేలం వెర్రిగా వేసిన జనం, మొన్న మెగాస్టార్ కి అంత అదృష్టం ఇవ్వలేదు . కాని , మన సహోదరాలు అయిన అరవం వాళ్ళు మటుకు అప్పటికి ఇప్పటికి సిని తారలకలే వోట్లు వేస్తూ, వాళ్ళకి గుళ్ళు కడుతూ తరతరాలుగా తమకున్న పిచ్చిని కాపాడుకుంటూ వస్తున్నారు. అదే విధముగా, తెలుగు వాళ్ళలో కూడా పిచ్చిని పునరుద్దనిచవలసిన సమయము ఆసన్నమయినది.
అది విన్న జగను, " అయ్యా మీరు చెప్పినది సత్యము వాలే తోచుచున్నది, మరి తెలుగు వారిలో కూడా పిచ్చిని పెపొందిన్చావలనేన్న విధానమును సెలవియ్యుడి " అని ప్రాధాయే పడిన పిమ్మట, ఆ తింగరోడు ఈ విధముగా పలికెను " జగనా , మీ తండ్రి గారి పేరు మీద ఒక వ్రతమును ప్రారంభిమ్పుడి , అయ్యప్ప మాల వాలే. ". ఆ ఆలోచన విన్న జగనుడు " ఈ ఆలోచన కొత్తగా , చెత్తగా తోచుచున్నది కావున, పిచ్చి వాళ్ళ మీద పని చెయ్యవచ్చును. ఆ వ్రత విధానమును కూడా సెలవిచ్చి నన్ను ధన్యుడ్ని చేయవలసిందిగా కోరుతున్నాను " అని మిక్కిలి ప్రాధేయ పడినాడు.
అప్పుడు ఆ తింగరి వ్రత విధానమును ఇట్లు వివరించెను " పిచ్చివాళ్ళు, శుచిగా స్నానం చేసి, రాత్రి తాగిన మందు వాసన వదిలించుకుని , తెల్ల బట్టలు వేసుకుని, మేడలో YSR పటము ఉన్న ఒక మాలని ధరించి, నెత్తి మీద అటుకులు బెల్లం మూట పెట్టుకుని , కాలి నడకన మీ తండ్రి గారి సమాధి వరకు నడుచుకుంటూ వెల్లవలె . బయలు దేరే ముందు సాక్షి చానెల్ కి పరిస్తితిని వివరించి, కెమెరా ముందు "స్వామియే YSR " అని అయ్యప్ప భక్తుల తీరులో అరిచి, మీ తండ్రిగారిని పొగిడి, వారి పిచ్చితనమును చాటుతూ , సమాధి చేరిన పిమ్మట , అటుకులు ఉప్మా , బెల్లం తో పాయసం చేసుకుని తిని, మంచి నీటికి బదులు బీరుని తాగవలె . ఇట్టి విధముగా చేసిన, తెలుగు వారి పిచ్చను ప్రపంచానికి నిరూపించిన ఘనత లభించును " అని సెలవిచ్చెను.
3 comments:
ఇంతకన్నా పిచ్చికి పరాకాష్ట వేరే ఉంటుందా?!
Reminds me of the quote "Rascality has limits; stupidity has not"
شركة تنظيف و غسيل مكيفات بالأحساء
Post a Comment