నమస్కారము
కాదు కాదు నమస్కరము పాత పద్దతి ................ హాయ్
తెలుగులొ ఇది నా మొట్టమొదటి post. నిన్నటి నుంచి try చేస్తుంటే ఈ రోజుకి తెలిసింది తెలుగులొ ఎలా type చేయ్యాలొ !!!!!
కాని ఇంకా బాగా practice చే్య్యాలి ...............
ఈ software download link http://www.aksharamala.com/download/
No comments:
Post a Comment