Saturday, February 18, 2006

తెలుగున లెస్స గా వ్రాసితినా?

బావా బావా పన్నీరు
బావను పట్టుకు తన్నీరు
వీధీ వీధీ తిప్పారు
వీసెడు గంధం పూసారు
సావెడు గుంజకు కట్టారు
చప్పిడి గుద్దులు గుద్దారు


బావా బావా పన్నీరు,
బావను పట్టుకు తన్నేరు,
నులక మంచం వేసేరు
నూరు గుద్దులు గుద్దేరు

అయ్యవాండ్లకు చాలు ఐదు వరహాలు
పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు


ప్రామాదాలు చెప్పిరావు ....
వచ్చిన తర్వాత మనం వుండం
ఇంకోల్లు చెప్పుకుంంటారు .......



మార్పు మోదట హేళన చెయ్యబడుటుంది
తర్వాత విమర్్శించ బడుతుంది
దరిమిలా తిరస్కరించ్బడుతుంది
చివరికి ఒప్పుకోబడుతుంది

No comments: