మన జీవితాలలో వెలుగు నింపే సూర్యుడి లాగా, రాజకీయాల్లో చీకటిని తొలగించే సూర్యుడిలా వద్దమనుకునట్టున్నాడు చిరంజీవి, అందుకే పార్టీ సింబల్ గా సూర్యుడిని పెట్టాడు. కాని పార్టీ పెట్టి 5 ఏళ్ళు కూడా కాకముందే కనీసం రెండు సార్లు కూడా ఎన్నికలలో నిలబదకుండానే పార్టీ నెత్తిన చెయ్యి పెట్టేసాడు.
రావడమే గతం లో NTR లాగా రావాలని ప్రయత్నించి , సొంత నియోజకవర్గం లో ఓడిపోయాడు. ఇక ఎన్నికల ఫలితాలు లో ఏమి తెలిసింది అంటే …చిరంజీవి ఫాన్స్ ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నారో తెలిసింది, ఆ ప్రాంతాలలో తప్ప ఇంకెక్కడా గెలవలేదు కాబట్టి.
ఇక పార్టీ లో ఇప్పుడు కలవడానికి కారణం చిరంజీవిని అడిగితే చెప్పిందేమంటే….2004 నుంచి 2009 దాకా రాష్ట్ర ప్రభుత్వం లో చాలా స్కాములు జరిగాయని ( అంటే YSR హయాం లో ), అందుకే అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ పెట్టానని …2009 నుంచి స్కాములు ఏమి లేవని, పైగా అవినీతి పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు నచ్చాయని (అసలు 2009 ఎన్నికల తర్వాత పేపర్ చదవడం, న్యూస్ చూడటం మానేసినట్టున్నాడు ) అందుకే కాంగ్రెస్ లో కలుస్తున్నామని.
నా చిన్నప్పుడు దాసరి నారాయణరావు కూడా ఇలానే పార్టీ పెట్టి, కాంగ్రెస్ లో కలిపెసాడు, తర్వాత అయన రాజ్యసభ సభ్యుడు అయినట్టు గుర్తు , ఇక చిరంజీవి ఏమవుతాడో చూడాలి.
10 comments:
nice title.. ofcourse post too..
నిజమే
మీ బ్లాగు శీర్షిక చాలా బాగుంది. ఆకట్టుకుంది. ఆలోచింప జేసింది.
అలాగే "సూర్య హస్త మయం"
"ప్రజారాజ్యం హస్త గతం " వంటి చానల్స్ శీర్షికలు కూడా.!
చింత చచ్చినా పులుపు చావనట్టు చిరంజీవి ఇంకా సామాజిక న్యాయం,
(సామాజిక తెలంగాణా కాదు ), మా విధానం సమైక్యాంధ్ర,
ప్రజలకోసమే కాంగ్రెస్ లో చేరా ననడం నవ్వు తెప్పిస్తోంది.
telugu talli ani party edo try chesi dani kooda Hasta-gatam chesaadu appatlo sadaru Dasari garu. hehe!
kendra mantri ga kooda baaga velagabettalanukunnadu kaanee aa yogam kooda ekkuwa rojulu ledu kada.. ichhindi boggu sakha.. aa taruwata emochhindo.. wachesaadu.. tatta butta saddesukuni..!
ayanaki chiru ki padi chavadu kada.. inka mari congress lone untaado.. lekapote inkem chestaado choodali..!
political ga idi chiru ki pedda mileage istundi ani nenu anukonu.. maha aite oka sari kendra mantri ga undochhu.. but next elections lo cheedestaadu kabatti.. (appati waraku kalagampa koora lanti aa jaateeya maha party lo antargata rajakeeyaalaki balavvakunda unte..).. pedda value iwwakkarledu ani naa feeling!
2014 waraku ee govt matram koncham lagichheyochhu.. aa taruwata equations ela maratayi anedi.. ippude manam guess cheyyadam kashtam..
elections aawaage.. Lagadapati survey cheyistaadu.. andulo telisipotundi.. haha!
@enigma ...thankyou
@gowtham ... welcome to my blog :)
@vamsi..... chooddam next emavutundo
ఈ"జీవి" దగ్గరనుంచి నేను ఆశించింది ఇంతకంటే ఏమీలేదు. 2006లో మా స్నేహితులతో వాదిస్తూ కాపుకులోధ్ధరణ తప్ప మరింకేమీ జరుగదు చిరంజీవి వల్ల అన్నాను. మరి అదికూడా జరిగినట్లులేదు.
దాసరి పార్టీ పెట్టుడు ముచ్చటసంగతేమోగానీ 2004 లో ననుకుంటా ఒకసారి అందర్నీ birth day party కి ఆహ్వానించి "నేను సి.యం. పదవికోసం రేసులో వున్నాను." అని ప్రకటించినప్పుడు "రేసులో వున్నాడో లేదో తెలీదుకానీ బ్రతికే వున్నాడని ఇప్పుడు నాకు తెలిసింది" అననుకున్నట్లు గుర్తు. :).
అరచేత్తో అయినా మోచేత్తో అయినా ఆపడానికి అక్కడ సూర్యుడు లేడుగా... Congressలో కలిసిపోయాడు :p
అర చేతిని అడ్డు పెట్టి సూర్య కాంతి నాప లేరు ( ఒక్క ప్రజారాజ్య సింబల్ సూరీడుని తప్ప ) అనే శీర్షికతో నేను రాదామను కుంటూ ఉంటే మీ టపా కనిపించింది. మీరిది నమ్మాలి.
నడిపించే శక్తి, యుక్తి, ధనం , దమ్ము లేనప్పుడు అమ్మేసు కోవడమే బెటరు. పాపం, మీకు జాలి వెయ్యడం లేదూ?
One Hurdle has gone for Telangana..
@indian minerava....atleast pavankalyan kasta veluguloki vachadu...chianjeevi party pettakunda undi unte loksatta ki inkonni seats anna vachi undevi...
@prasanna ... hehe
@jogarao garu .... jaalestondandi baagaa...ntr laa cheddamanukuni daasari laa chesadu....
@rajesh ... jai telangana :)
Chala baga chepparu
Post a Comment