Monday, August 20, 2012
Fear And Facts
Hyderabad muslims celebrated independence day of pakistan by hoisting pakistan flag in old city
The Nizam dynasty is behind the Neo-telangana movement, because they want to capture power again.
Once, the separate telangana is formed, people from andhra cannot come here.
The sikhs have poisoned the Delhi water supply (rumor spread in 1984 after sikh massacre )
The computer savvy Chandrababu had tricked all the EVM machines, no matter who you choose, TDP will get the vote.(2004 elections)
People of rest of the india are killing NE people.
etc
The fear of something feeds on rumor and destroys us eventually. So, to believe in something, it does not have to be true, it has to strengthen our argument , or our fears.
Friday, July 06, 2012
Life without a phone !!
Phone is not the reason, its our inability to handle pestering calls makes life miserable. Why blame phone for that. In fact, after i lost my android, my life became boring and tedious.
Now i have to go to computer to check emails, to make railway reservations, to book movie tickets, to recharge my mobile, to pay bills, to check my bank balance, to write blog posts, to read newspaper, to buy or sell shares. I dont have smartphone, so , i have to read the paperbacks, and use those irritating bookmarks whenever i stop reading. Now i have to open that bulky Cambridge dictionary to check meaning of a word.
No phone means, no google maps and i have to ask strangers for directions, whose probability of being right is not 100%. When i had it, i just have put ear phones on , set the directions and my phone will give me the audio directions wherever i required. It was easy to find a petrol bunk or appolo pharmacy or a coffee day with a smart phone. Now i have to stop the bike and ask people.
Now i have to rely on google or newspapers to know which movie is being played at which theater. I have to write down , to remember things as there is no smart phone with calender. No alarm, no camera, no emergency flash light, no twitter news, ....... life without a smart phone sucks (Once got used to it)
Monday, July 02, 2012
Dressed to get raped ?
Based on these analysis, " traditionalists " will complain about the freedom of women in the society and how western culture is influencing us.
Then again feminists come to picture with an answer to traditionalists. As they have already on TV for this issue before, they had to confine them selves to op-eds this time. Now, their point is , ask rapists not to rape and stop asking women to be inside.
Well, i agree with traditionalists at some level. The counter argument offered by feminists sounds dumb to me. Its like saying " i wont lock my home but ask the thief not to rob me". As Friedrich Nietzsche indicates, men are only good till they get a chance. Then why give good men a chance to become bad.
It does not mean i am supporting traditionalists. They tend to link every negative incident to the change in culture. The sexual harassment is everywhere, including rural areas. TV channels dont popularize them because the victims are not so photogenic.
Rapist, he wants to have sex with a girl and cant be reasoned. But whats wrong with girls keeping a pepper spray or something like that with them. The pepper spray might not give 100% protection , but it could help.
But there a point, where i agree with feminists. Why media is trying to show more of victim details than the rapist ?
Tuesday, June 26, 2012
Minority maths !!
The first thing which comes to our dumb minds whenever Govt announces a scheme for minorities is, the govt is playing vote bank politics. For the sake of votes its neglecting majority and concentrating only on minorities. This is the first allegation, congress party gets from RSS i.e congress is working in favor of muslims to capture their vote banks.
But its democracy, who ever gets more votes forms the govt. How could any party neglect majority and form govt based on minority. Does not the word "minority" means less in number? If BJP is working for Hindus, which forms majority in our country, and all Hindus got dogmatic hindutva as RSS claims, then why BJP lost elections? After all , this country is made up of 80% Hindus.
Do we have to assume that, congress won because hindus never bothered to vote in the first place , muslims voted and congress got the majority. Clearly it is not what had happened. The pragmatic explanation would be, all hindus are not as fanatic as RSS or VHP. Most of the indians really dont discriminate a person based on religion ( except when it comes to his daughter's wedding). Most of us might claim that, ayodhya should be for Hindus , but we dont openly support killing of non-hindus. Once in a while, we might complain that modern india is losing hindu traditions, but we know we cant tolerate if vedic traditions are incorporated into the society. We might form groups based on caste and bitch other castes , but we dont really hate them.
BJP didnt win right after Babri incident, it didnt win after Godra. This shows that, even after religious clashes, religion failed to be a factor to get votes.. Now what makes BJP and RSS think that, promoting Modi, a hindu fanatic, for prime minister post, going to give me them victory?
Wednesday, June 20, 2012
అసమర్థుని జీవయాత్ర
రచయిత గోపీచంద్ గారు,ఈ పుస్తకాన్ని చాప్టర్లు గా విడగొట్టారు కాని, మొత్తం పుస్తకం లో చివరి 20 పేజెస్ వరకు ఒక భాగం , మిగతా 20 పేజెస్ ఒక భాగం గా చూస్తా నేనెప్పుడు.
మొదటి భాగం అంతా ఒక ధనవంతులఇంట్లో పుట్టి, తాను చేసిన సాయాలకి అందరు పొగుడుతూ ఉంటె అది అలవాటయ్యి, పేదరికం వచ్చి ఆ పొగడ్తలు లేకపోవడం వల్ల బాధపడుతున్న ఒక వ్యక్తీ గోల. పేదరికపు కష్టం కన్నా ,ధనం లేకపోవడం వల్ల పొందలేకపోతున్న సుఖాలని, మర్యాదలని తలచుకుని బాధపడుతూ, ఆ బాధని భార్య మీద, కూతురి మీద ఆగ్రహం రూపం లో ప్రవహిమ్పజేస్తూ , భార్యాపిల్లల మీద కోపం వాళ్ల మీద ఉన్న ప్రేమ వల్లే వస్తోందని, కోపం వచ్చేంత ప్రేమ పుట్టడానికి తనకున్న మెత్తటి మనసే కారణం అనుకుంటూ, తన తప్పుల్ని మర్చిపోడానికి, వేదాంతం, ఆధ్యాత్మికం, మనవ సంబంధాలు అన్న విషయాల గురించి ఆలోచిస్తూ, వాటినే తన స్నేహితులతో మాట్లాడుతూ, కనీసం అలా అన్న తన తెలివిని సమాజం గుర్తించి , ఒక గుర్తింపు ని, కాస్త పొగడ్తని పడేస్తుంది అనుకుంటూ, అలా జరగకపోవడంతో, బహిరంగం గా అందరి తప్పుల్ని బయటపెట్టి, అందర్ని విమర్శిస్తే , అప్పుడయినా గుర్తింపు వస్తుంది అని ప్రయత్నాలు మొదలు పెడతాడు.
అలా అని కథానాయకుడు వెధవ కాదు, తన ప్రవర్తన వాళ్ల ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు అని మధ్య మధ్య అర్థం అవుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే ప్రేమ ప్రదర్శిస్తాడు. వెంటనే వాళ్ళు కూడా ప్రేమని చూపించాలని ఆశిస్తాడు. ఇతను చూపిస్తున్న ప్రేమ, నిజమయిన ప్రేమ అని, దానిని అర్థం చేసుకుని, అంతకు ముందు అతను తిట్టిన, కొట్టిన సంఘటనలు మర్చిపోయి, ఇతని పట్ల ప్రేమ పుట్టడానికి పట్టే సమయాన్ని ఇంట్లో మనుష్యులకి ఇవ్వకుండా, నేను ప్రేమగా ఉన్నా, వెళ్ళు నా పట్ల ప్రేమగా ఉండరు అని కోపం తెచ్చేసుకుని ఇంకాస్త రచ్చ చేస్తుంటాడు.
ఇటువంటి ప్రవర్తన , మనకేప్పుడన్నా ఉందా లేక మన స్నేహితులలో ఎవరికీ ఉందా అన్న ఆలోచన పూర్తయ్యేలోపే, అతని స్నేహితుల స్వభావాల మీద చర్చ మొదలవుతుంది. మన హీరో కి ఉండే స్నేహితులు మనందిరికి ఉన్నారు. స్నేహితుల గురించి రాసిన పేజెస్ బాగా ఎంజాయ్ చేస్తా ఎప్పుడు చదివినా.
భార్యని కొట్టాక ,మన హీరో కి ఉన్న వేప కాయంత వెర్రి, పుచ్చాకయంత పిచ్చి అవుతుంది. పిచ్చి వాడిలా మాట్లాడటం మొదలు పెట్టడం , అందరి పిచ్చి ప్రశ్నలు వేయడం మొదలు పెడతాడు. ఇది అంతా మొదటిభాగం. ఈ భాగం గొప్పతనం ఏమిటంటే, ఇంకోళ్ళ కన్నా తను మెరుగు, అని నిరూపించడానికి మనిషి చేసే ప్రయత్నాలన్నీ దీన్లో ఉన్నాయి.
ఇప్పుడు రెండో భాగం మొదలవుతుంది. దీన్లో మొత్తం గా రామయ్య తాత మన హీరో కి పీకే క్లాస్సే ఉంటుంది. కాని సమాజాన్ని అర్థం చేసుకోడానికిఈ భాగం బాగా పనికి వస్తుంది. ముఖ్యంగా సంఘం కుల్లిపోయింది అని నమ్మే వాళ్ళు చదవాల్సిన పార్ట్ ఇది. చెంప మీద గట్టిగా కొట్టినట్టు చెప్పే పాయింట్ ఏంటంటే " change in the society is never linear and never uniform" . ప్రస్తుతం సమాజం లో ఉండే విభిన్న ధ్రువాల్ని అర్థం చేసుకోడానికి ఈ పాయింట్ బాగా పనికి వస్తుంది.
తరువాత, సమాజం లో "మార్పు " అనుసరించే మార్గం వివరిస్తారు. మార్పు కావాలి అన్నప్పుడు మొదటగా మనం చేసేది, అప్పటి దాగా ఉన్న దాన్ని తెగ తిట్టడం. మార్పు రాగానే , ప్రపంచం పూలవనం లా తయారవుతుంది అని ప్రచారం చెయ్యడం. కొన్ని పేజెస్ వీటి మీదే చర్చ సాగింది.
తర్వాత, ప్రక్రుతినుంచి తప్పించుకోడానికి సమాజం ఏర్పడటం, సమాజం ని నిలబెట్టడం కోసం, దానికొక దిశ కల్పించాదానికి మనిషి ప్రయత్నించడం, సమాజం వ్యక్తీ స్వభావాన్ని ఎలా మారుస్తుంది,అన్న విషయాలు వివరిస్తాడు. ఈ వివరణ లో బాగా గుర్తుపెట్టుకోవలసిన లైన్ " సంఘాన్ని ముక్కలుగా కాకుండా , మొత్తం గా చూడటం నేర్చుకో " .
ఈ పీకిన క్లాసుకి , మన హీరో నమ్మకాలు ఎర్రగా కాలాయి,తర్వాత మన హీరో నీడ, తల్లి దండ్రుల ఆత్మలు, ఇంకొన్ని ఊహలు, దెయ్యాలు అన్ని కలిసి, ఎర్రటి ఇనుప కద్దీల్లా ఉన్న నమ్మకాల మీద సమ్మెట దెబ్బలు వెయ్యడం మొదలు పెడతాయి. తను నమ్మింది తప్పు అని తెలుసు, కాని సరి అయిన దారిలో వెళ్ళాలంటే, నమ్మకాన్ని వదిలిపెట్టాలి, అలా వదిలి పెట్టడం కష్టం, ఈ కష్టం కి కారణం తనే తండ్రే అని, ఆయన్ని కాసేపు తిడతాడు, కాని , నమ్మకాలని మార్చుకోడానికి మనసు వెంటనే అంగీకరించదు. ఈ హడావిడిలో మన హీరో బాల్చి తన్నేస్తాడు. అదీ కథ.
ఏంటో, ఈ పుస్తకం ఎన్ని సార్లు చదివినా, మళ్ళి కొత్తగానే ఉంటోంది, ఎంత ఆలోచించినా, ఇంకో కొత్త ఆలోచన వస్తూనే ఉండుంది.
Tuesday, June 19, 2012
India's Politics: A view from the backbench
When i picked up this book, i assumed that he will present me the point of view of an economist on Indian politics. But i was highly disappointed. He rambled on several pages on how few bills were passed in the parliament without properly discussing them and his observations on parliamentary proceedings.
He complained a lot, i felt like i was reading "The Hindu" news paper in book form. Later he presented some remedies to repair our political system.
Not a great book, a bit boring, well thats how backbenchers feel about every activity in the room. But it engaged me from Vizag to Hyderabad in Janmabhoomi Express.
Monday, June 18, 2012
అంతర్ముఖం ..... చెత్తముఖం
May be, ఒక పదేళ్ళ క్రితం చదివితే బాగా నచ్చి ఉండేదేమో. అంటే అప్పట్లో నేను "మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే ", "అందరు స్వార్థపరులే", "ప్రజలంతా శ్రుంగారాన్ని, ఆకర్షణని , మొహంని ప్రేమ అని అంటారు ", "మనిషిని మనిషి పీక్కుని తినే రోజులివి " , "అనుబంధం ఆప్యాయత అంతా ఒక బూటకం " అని తెగ నమ్మే వాడిని. ఈ పుస్తకం చదువుతుంటే అప్పట్లో నా ఆలోచలనలు గుర్తొచ్చి నవ్వుకున్నా. ఒక మనిషిలోని చెడుని మాత్రమే చూసి, ఒక్క సంఘటనకే కదిలిపోయి, ఆవేశం లో మానవాళి మొత్తం అంతా ఇంతే అని generalize చేసే రోజులవి.
సరే పుస్తకం విషయానికొస్తే, ఒక్కోచెడు సంఘటన తీసుకోడం, అందరు అంతే చెబుతూ ఒక generalization. దాని మీద ఒక quotation. ఒక పుస్తకం చదువుతూ , పెన్ను తో underline చేసే అలవాటు ఉన్నవాళ్ళకి, కనీసం రెండు పెన్నుల్లో ఇంకు అయిపోతుంది. అన్ని quotations ఉన్నాయి.
అలా మన హీరో గారు, ఒక సంఘటనని సిగరెట్ తాగుతూ కిటికీ లోంచి చూస్తూ, అయన విశ్లేషణ అయన చేసేస్తూ, ప్రజలకి బోధిస్తూ , ఎవరు తనని ప్రేమించకుండా తనకు దగ్గరకి రాకుండా జాగ్రత్త పడుతూ ఉన్న సమయం లో , అయన తల్లి మరణించడం, తర్వాత ఒక ముర్దర్ కేసు లో ఇరుక్కోడం, కోర్ట్ లో వాళ్ళు కూడా అచ్చం ఈయన లాగే, అసలు కథ ఏంటి అని పక్కన పెట్టేసి, తల్లి మరణిస్తే ఏడవలేదు, తల్లి మరణిస్తే సిగరెట్ తాగాడు, అన్న విషయాలు పట్టుకుని, ఈయన పర్సనాలిటీని విశ్లేషించేందుకు ప్రయత్నిస్తూ వాదోపవాదాలు చేసేసుకుంటూ ఉంటారు. ఆ కేసు లోంచి బయటపడతాడు, పిల్లలు సంసారం సాగుతూ ఉంటాయి, ముసలితనం వచ్చేస్తుంది, ఆయన్ని బ్రతికుండగానే కొడుకులు ఎలా వదిలించుకున్నారు ( అప్పట్లో ఈ థీమ్ బాగా సాగేది, ముసలితనం లో తల్లిదండ్రులని పట్టించుకోని కొడుకుల గురించి ), ఎలా ఆయన్ని శవం అని చూపించి ఒక బిచ్చగాడు లాభ పడ్డాడు ఇలా ఇలా ఇలా సాగింది. సరే, ప్రపంచం లో ఉన్న చెత్త అంతా చూపించేసి , ప్రపంచమే ఒక చెత్త బుట్ట అన్న పాయింట్ చెబుదామని అనుకున్తున్నదేమో అనుకుంటే, చివర్లో , అంతా తూచ్, ప్రణవి కనబడి నా కళ్ళు తెరిపించింది, ప్రపంచం చేత్తమయం కాదు, ప్రేమమయం అనేస్తాడు, పోన్లే చివర్లో అన్నా కాస్త పాజిటివ్ గా రాసాడు అనుకుంటే , ఒక పారాగ్రాఫ్ తో మళ్ళి చిరాకు తెప్పించాడు.
" ఒకప్పుడు మనుషులు ఇలా ఉండేవారు కాదు, కొంచం ప్రేమ, కొంచం ఆప్యాయత, కొంచం నిస్వార్థం ఉండేవి. నీ ప్రతినిధిగా నేను వెళ్లి చూసిన ఆ ప్రపంచం ఎంత దారుణంగా ఉందొ దేవుడువి అయిన నీవే వూహించాలేవు. అందుకే ....నాకు ఇస్తున్న వరంగా...నా పట్ల ప్రణవి చూపించిన ప్రేమని మనుషులందరి మనస్సులో ప్రవేశపెట్టు. ఏ నిస్వార్థంతో ఆమె మరణించినదో ...ఆ 'అంశ' ని మనుష్యులల్లో కొద్ది కొద్దిగా నింపు " ....
దేవుడు ఒప్పుకుంటాడు, వెంటనే ప్రక్రుతి పులకిస్తుంది.
ఒకప్పటి ప్రజలు ఇప్పటి కన్నా నీతి మంతులు, మంచి వారు, ప్రేమించే గుణం ఉన్నవారు, ఏంటో ఈ చెత్త మాటలు అనిపిస్తుంది. ప్రస్తుతం సమాజం లో ఉన్న చెడుని చూసి, ఆ చెడు ఈ కాలం లోనే పుట్టింది అనడం సరి కాదు అనిపిస్తుంది. చెడు అనేది ఎప్పుడు ఉంది, అలాగే మంచి కూడా. మంచిని చెడుని కాలం విడదీయలేదు కదా. 2012 వరకు అంతా మంచి , 2012 తర్వాత అంతా చెడు అంటూ. వాటి రూపం మారుతూ ఉండొచ్చు. మాదకద్రవ్యాల సమస్య నల్లమందు కాలం నుంచి ఉంది. ఒక వ్యక్తిని చంపడం, దొంగతనం, మోసం చెయ్యడం అనేవి నాగరికతో పాటు మొదలయినవే. నిత్యానంద లాంటి దొంగ స్వాముల గురించి గురజాడ ఎప్పుడో కన్యాశుల్కం లోనే రాయడం జరిగింది. అలాగే illicit relationships కూడా అదే పుస్తకం లో చెప్పడం జరిగింది. భరతం లో ఇలాంటి వాటి మీద పిట్ట కథలు ఉన్నాయి. ప్రస్తుతం మన జీవితం దుర్భరంగా ఉంది, ప్రస్తుత సమాజం కుళ్ళి పోయింది లాంటివి నచ్చుతయనుకుంటా, ఇదే పాయింట్ మన న్యూస్ చానల్స్ కూడా బాగా వాడుకుంటున్నాయి.
ఏది ఏమయినా , దీనికన్నా యండమూరి ఆనందో బ్రహ్మ చాలా మంచి పుస్తకం అనిపించింది.
Friday, June 15, 2012
Prometheus
The concept was good and interesting. Alien movie means we all think that a bunch of ugly looking aliens invade earth and then will smith or Arnold will save it. But in this movie, humans go to aliens believing that they have engineered human race, based on rock pictures which were found in every prehistoric civilization. Those pictures seem to indicate the answers humans are looking for. From where we come? Where will we go after death ? And whats our purpose on earth ?
One old man, who is like me but filthy rich , wanted to escape death , sponsored the mission to the other planet (Not in solar system) from where they believe the engineers of human race resided. They went with an anthropomorphic robot. They found ships in that planet which are aimed to reach earth to and destroy it. In the mean while, one alien who was
Sunday, June 10, 2012
Governance by Arun Shourie
He didnt talk on the catchy topics like corruption, instead he chosen to discuss how bureaucrats create work for each other as Max Weber mentioned, and how things are getting delayed because each one try to transfer the decision making in the form of a file from one table to another so that they dont have to take the blame if something goes wrong. And how lot of hours, meetings and paper work will go wasted when a person gets a doubt in something. (The first chapter talks about 10years various departments took while clearing the doubt of an employee at SAIL on the color of the ink which should be used to write notes on files)
Then he discussed how administrator try to control things in market economy in the name of administration by creating maze of rules and procedures which lead to confusion and loss. He gave the example of telephone industry in this regard.
Then he moved to how ridiculously we deal with environment problems, and how we could use modern technology to save environment and boost economy at the same time. He discussed the idea to use fly ash which is the product of thermal power stations to make cement bricks instead of spending crores on ash ponds. I liked it.
After that, the discussion is on Muslims. And again he maintained the distance from the popular topics in this one too. He didnt talk about ISI, pakistan, terrorism or not even WAKF boards. The discussion is on how general public blame muslims for population growth which is totally pointless. And what to do with the illegal immigrants who came from Bangladesh and started influencing the politics of north eastern part of India.
Overall the book was good, insightful but i felt little boredom, may be because there is no wit and no rich articulation like in shashi tharoor books.
Tuesday, June 05, 2012
Right questions and wrong answers !!
At a personal level, the question is not so problematic. But if the subject is society, the "Why" is the first step of disaster, if its not answered by right answer. Once there is an answer for "Why", we get satisfied with that answer without checking if it is the correct answer or not. And we stop looking for answers after the answer which we want to believe in is delivered. Asking questions like an over-excited anchor of news channel is simple, throwing some statements with a style and make us believe that is the right answer like our News editors do is also not so hard. But deciding which is the right answer is the pain.
Why there is an epidemic in the village? Because village deity is furious and make some sacrifices to calm her down.
After world war 1, after winners put sanctions on Germany, leading to near collapse of its economy, Germans asked "Why our lives become like this?" And Hitler answered "Because of Jews, kill them".
"Why real world is not utopia?" Karl Marx answered "Because of capitalism and so called personal freedom, kill those "
"Why i am suffering?" , priest answered "Because you are unfaithful to god" and i started going to Temples.
Now my question, is the answer we get is the right answer for the question? Like in school days, somebody has to evaluate answers given to the questions. But who evaluate? On what grounds he should decide that one answer is right and rest are wrong?
Sunday, June 03, 2012
Lessons from Araku Trip
2. Having a BSNL SIM will make life easier
3. APTDC hotels should be used only to stay, food is very expensive. (Paid 600 rs for crappy bajji)
4. We cannot go and book rooms directly at Tyda APTDC hotel, need to book rooms through online or telephone.
5. Before getting captured by the beauty of araku, get a hotel room first
6. Have a redbull before starting to katiki waterfalls.
7. Never ever leave deccan in summer
Friday, May 25, 2012
Tuesday, May 22, 2012
Political cartoons...!!
Most of the op-ed writers in last week opinionated that the fuss on political cartoons in textbooks is inane and the govt decision to remove them is silly. They thought the issue is over political cartoons but the real issue about "political cartoons in textbooks".
As somebody quoted, cartoons and sarcasms are for matured mind. And textbooks which are for kids knowledge is the wrong place for them. Already because of the movies and comedy-cartoon shows in news channels we got the impression that 'all our' politicians are uneducated crooks. Reflecting the same opinion in the form cartoons and printing them in textbooks only gives authentication to that view. After going through a bunch of cartoons will make kids to lose their trust in the political system. Once the trust is lost..then its hard to find a reason to move the body from the couch for voting.
Even the the cartoonist have trust in the political system and thats why he worked on that subject but have chosen a funny pictorial way to express it.
If you dont believe in my argument...make fun of your best friend before your kids when your friend about to visit home and see how your kid receives him. He might be having some of the traits which are laughable but has many qualities which are admirable. But because of the fun you made he will form an opinion and will be reluctant to change it.
Its the same thing with political cartoons in textbooks.
Saturday, May 19, 2012
The new land acquisition bill.
According to this bill, minimum 80% of the land owners should agree to sell their land, before acquiring land in a particular area. That is a nice move.
But there is another clause, the acquired land should only used for social welfare and there is no question of public private partnership. . If the bill is passed, no private industry can depend on the govt to acquire land for factories. so land can be acquired only by govt.
Is it good for the economy or our industry? So far, as the govt worked as a middleman in the land deals, the farmers at least got a reasonable compensation for the land. Now local politicians and goons will become the middlemen and no body can expect a reasonable compensation.
Because of our land reforms , even to purchase a 100 acres of land, one had to deal with many land owners, as no body is allowed to hold such vast land, imagine a situation where thousands of acres are needed to setup an industry.
This bill is good for the situations where govt struggled to get land for a project or for road but what about private industry?
Lets see how this bill will change the industry in India.
Thursday, May 17, 2012
జొ గబ్బర్ సింగ్ కొ గయా ... సంజొ మర్గయా
ప్రతి మూవీ లో సవితి తల్లి పోరు ఉంటుంది కదా...దీన్లో సవితి తండ్రి పోరన్నమాట. దాన్ని భరించలేక మెడ రుద్దుకుంటూ ఇంట్లోంచి పారిపోతే పట్టుకుని హాస్టల్ లో వేస్తె , పోలీసు అవుతాడు. వాళ్ళ వూరికే ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు. వూరి పేరు కొండవీడు ( ఏదన్న చిరంజీవి మూవీ గుర్తొస్తోందా ? ) .
'మోసగాళ్ళకి మోసగాడు ' కాలం నాటి ఒక బ్యాంకు ని కొంతమంది దొంగలు దోచుకుంటారు. అప్పుడే పవన్ కళ్యాణ్ ఎంట్రి, గుర్రమెక్కి వచ్చి, దొంగల్ని పట్టేసుకుంటాడు. ఆ దొంగల్ని పంపించింది లోకల్ యువనాయకుడు ( రక్తచరిత్ర విల్లన్ ) . తర్వాత గబ్బర్ సింగ్ పోలీసు స్టేషన్ కి వస్తాడు, పొలిసు స్టేషన్ పేరుని "గబ్బర్ సింగ్ స్టేషన్ " గా మార్చేసి, మూవీ మొత్తం అయన తుపాకుల్ని ముద్దుపేర్లతో పిలుచుకుంటూ, అయిదేళ్ళ పిల్లాడు దీపావళి తుపాకీ కాల్చినట్టు , కాల్చేస్తు ఉంటాడు. కూర్చొని మెడ రుద్దుకుంటాడు, కాసేపు నిలబడి రుద్దుకుంటాడు, కాసేపు చిరంజీవి ని కాపీ చేస్తాడు, కాసేపు టపాకి తీసి గోడల్ని, నేలని కాలుస్తూ ఉంటాడు, కాసేపు కుళ్ళు జోకులు, కాసేపు అయన "పవనిసం" మీద ఆయనే జోకులు, కాసేపు హీరోయిన్ కి సైట్ కొట్టడం, కాసేపు విల్లన్ ని బెదిరించడం, కాసేపు జీప్ ని స్కిడ్ చేయించడం, కాసేపు కుటుంబ సెంటిమెంటు, కాసేపు పాటలు, కాసేపు ఓవర్ ఆక్షన్ , కాసేపు ఆ వూరి రౌడీలతో కబడ్డీ, అంత్యాక్షరి లాంటి ఆటలు, మిగిలిన టైం లో ముక్కడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇంత బిజీ గా ఉన్నాడు కాబట్టే, ఒక సీన్ లో అయన రాలేక అయన కటౌట్ రిక్షా లో పంపిన్స్తాడు. ఇన్ని విడ్డూరాలు భరించలేక ఆ గుర్రం పారిపోయింది, నేను మాత్రం దొరికిపోయాను.
కథ అంటూ పెద్దగా ఏమి లేదు, స్క్రీన్ ప్లే అస్సలు లేదు, దేనికి లింక్ దొరకదు, వీటి మధ్యలో స్టేషన్ లో అంత్యాక్షరి అనే గొప్ప సీన్. నిజానికి మొదటి మూడు నిమిషాలు బాగానే ఉంది, తర్వాత సాగదీసి పెంట పెట్టాడు. రక్తచరిత్ర విల్లన్ ని మూవీ మొత్తం ఒక సైకో లో చూపించడానికి ట్రై చేసి, అది పండక చివరికి సుహాసినిని చంపించడం లో ఆ పిచ్చి అంటా చూపించారు. డైరెక్టర్ ప్రతిభ ముందు, హీరోయిన్ , అలీ , బ్రహ్మానందం అంతా కొట్టుకుపోయారు.
మూవీ చూసాక అనిపించింది ... మేము పవన్ కళ్యాణ్ ఫాన్స్ అని చెప్పుకునే వారంతా, నిజంగా పవన్ కళ్యాణ్ కి అభిమానులా లేక , "పవనిసం" కి అభిమానులా అని. నాకు ఖుషి , తొలిప్రేమ పర్లేదు అనిపించాయి కాని, పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసిన జానీ , ఇంకా జల్సా బాగా నచ్చాయి. కాని జానీ , పవన్ కళ్యాణ్ ఫాన్స్ కే సరిగ్గా నచ్చలేదు. ఏదో ఆక్టింగ్ బాగుంది ఫాన్స్ అంటే అర్థం చేసుకోవచ్చు కానీ, మెడ రుద్దుకున్తున్నాడు కాబట్టి ఫాన్స్ అంటే ...ఏంటో . అయినా ఎవరి అభిమానం వాళ్లది.
Wednesday, May 16, 2012
మలక్పేట్ పోలీసు గారండి ... ఫోను పోయిందండి
పొలిసు స్టేషన్ మెట్ల మీదే ఒక వీధి కుక్క దర్జాగా కూర్చోండి, ప్రజలకి పోలీసులు , పోలిసులకి కుక్కలు రక్షణ అని అనుకుని, అక్కడే ఒక పెద్ద గుంపులో నున్చిని మమ్మల్ని సాదరంగా పలకరించి మాట్లాడిన పోలీసు మాట ప్రకారం, పొలిసు స్టేషన్ లో రెండో అంతస్తుకి వెళ్ళాం, పెద్ద పెద్ద ఇనుప పెట్టలు, పెద్ద పెద్ద పొట్టలు ఉన్న పోలీసులని దాటుకుని.
మలక్పేట్ పోలీసు స్టేషన్ రెండో అంతస్తు లోనే, పోలీసులు కాపురం ఉంటున్నారు, వెళ్ళగానే ఆరేసిన డ్రాయర్లు, చొక్కాలు, లుంగీలు కనిపించాయి,వాటి పక్కనే ట్రాఫిక్కు పోలీసుల విభాగం, ఒక పది పదిహేను వాకీ టాకీలు బల్లమీద పెట్టుకుని, ఏదో తెగ రాసేస్తూ కనిపించారు, వాళ్ళ సెక్షన్ పక్కన రూం లోనే ఫోన్ మిస్సింగ్ కేసెస్ రిజిస్టర్ చేస్తారన్నారు, చిన్న గది, ఆ గది లోంచి లాకప్ కి దారి, చిన్న గదిని ఇంకొంచం చిన్నది చేస్తూ రెండు బల్లలు ఒక బెంచి, బెంచి మీద ఒక దిట్టమయిన పోలీసు బాబాయి, అయన చేతిలో తళతళా మెరుస్తూ ఒక చైను, ఆ చైను కి అటువైపు కింద కూర్చొన్న ఒక డిగ్రీ చదివే వయసున్న కుర్రాడు, అంత చైను వేసారంటే వాడెం శాడిస్టు గాడో అనుకుంటూ ఉంటె, బల్ల వెనక పొలిసు "అబ్బా ఫోను మిస్సింగ్ కేసా , బిజీ గా ఉన్నాము వేరే పనిలో" అన్నాడు, పాపం కంప్యూటర్ తో ఏదో కుస్తీ పడుతున్నాడు, ఒకతన్ని పిలిచి మా సంగతేంటో చూడమన్నాడు, ఇంతలో బెంచి మీద కూర్చున్న పొలిసు బాబాయి ఫోను ఎంత అని అడిగాడు, పదహారు వేలు అని చెప్పగానే, మాకు పని చూడటం మొదలు పెట్టినయాన్ని పిలిచి , "పదహారు వేలంట, మంచి గిరాకి పో " అనేసాడు, అందరం నవ్వుతు ఉంటె, ఆ పొలిసు అడిగాడు, అందరి ఫోన్లు పోయాయా, లేక ఒక్క ఫోనుకి ఇంతమంది వచ్చారా అని, ఇక చేసేది లేక , నేను ఇంకో ఫ్రండ్ బయటకి వచ్చేసాం , ఈ హడావిడిలో లాకప్ కి ఏడు వూచలు ఉన్నాయో లేదో లెక్క పెడదామనుకున్న సంగతి మర్చిపోయాను.
బయట ట్రాఫిక్కుపొలిసు సెక్షన్ దగ్గర నున్చోన్నాం, ఒక వాకీ టాకీ లోంచి ఒక బండ గొంతు తెగ గోల పెడుతోంది, ఎవరు పట్టించుకోట్లా, మాకు మొదట్లో సరిగ్గా అర్థం కూడా అవ్వాలా, జాగ్రత్తగా వింటే తెలిసిందేమిటంటే, ట్రాఫిక్కు పొలుసులు ట్రాఫిక్ను పట్టించుకోడం మానేసి, అంబ్రెల్లా ల కింద కూర్చుంటున్నారని, దీని వాళ్ళ ట్రాఫిక్ జామ్స్ పెరిగే అవకాశం ఉందని , ఇలాంటి అలవాట్ల వాళ్ళ ట్రాఫిక్ వ్యవస్థ కి నష్టం జరుగుతుందని ఒక పెద్ద పొలిసు గొంతును తెలుగులో ఇంగ్లీషులో చించుకుని చెబుతున్నాడు. అయన ఎప్పుడు ఇలానే క్లాసు వాకీ టాకీ లో పీకుతుంటాడు అనుకుంటా , ఎవరు పట్టించుకోట్లా .
కాసేపటికి మిగతా వాళ్ళు బయటకి వచ్చారు. ఏమయిందిరా అంటే, FIR బుక్ చెయ్యలేదు, కంప్లైంట్ బుక్ చేసి నెంబర్ ఇచ్చడుట, బెంచి బాబాయి అయితే, ఇవన్ని కాదు కాని, నాకో అయిదు వేలు ఇవ్వండి, రేపటికల్లా ఫోన్ సంపాదించి ఇస్తా అని బంపర్ ఆఫర్ కూడా చేశాడుట.
ఇంకేం చేస్తం , స్మార్ట్ ఫోను పోయి డబ్బా ఫోను వచ్చే అని పార్టీ చేసుకుని వచ్చేసాం
Wednesday, May 09, 2012
అందమైన మందమైన మధ్యతరగతి
అసలు అందర్ని వదిలేసి, ఈ మధ్యతరగతి వెనకాలే ఎందుకు పడతారు ? ముందు కార్ల్ మార్క్స్ పడ్డాడు, capitalism లో మధ్యతరగతి కుచించుకు పోతుంది అని, కానీ మధ్యతరగతి పెరిగి, పెద్దదయ్యి ఒక దుప్పటి కప్పుకుని పడుకుంది. నిద్రపోవట్లేదు, కేవలం ముసుగుతన్ని పడుకుని , బారిస్టర్ పార్వతీశం లండను వెళ్ళకముందు చేసినట్టు, దేశాకాలవైపరిత్యాల గురించి తన పగటి కలల మధ్యలో ఆలోచిస్తూ ఉంటుంది. మంచం మీద నల్లులు ఉన్నాయా, పక్కలో కప్పలు ఉన్నాయా, దుప్పటి వాసన వేస్తోందా లాంటి విషయాలు పట్టించుకోకుండా అలా ఉంటది. మధ్యలో అన్న హజారే లాంటి వాళ్ళు, సత్యమేవ జయతే ప్రోగ్రాం తో అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు, లేపి, దుప్పటి కంపుకోడుతోంది, మార్చుకో అని చెప్తారు, వెంటనే ఒకసారి దుప్పతిలోంచి మొహం బయట పెట్టి, ఎవరా అని చూసి, దుప్పటి వాసన చూసి, అర్రే ఇంత కంపులో కులాసాగా కునుకు తీస్తున్నాన అని బుడుగు లెవెల్లో బోలెడంత హాశ్చర్యపోయి , కాసేపు దుప్పటి మొత్తం తేరి పార చూసుకుని , ఈ తీగని సవరించాలి, ఈ అపశ్రుతి సరిచెయ్యాలి అని పాడుకుంటూ లేచి, ఎన్నాళ్ళు ఈ కంపులో మేముండాలి, అని నారాయణమూర్తి లెవెల్ లో అరిచి, ఒకసారి చుట్టూ చూసి, సామజిక అసమానతలు ఉన్నాయి, ఇలా ఉంటె ఎలా అని ఒక ప్రశ్న వేసేసి, తనకన్నా ధనికులు, తనకన్నా పేదవాళ్ళకి డబ్బు పంపిణి చేసేస్తే సమాజం లో అందరు తనలనే తయారయ్యి నిద్ర లోకి ప్రశాంతంగా జరుకోవచ్చని సెలవిచ్చి, మొబైల్ లో వచ్చిన ఫార్వర్డ్ SMS ఒకసారి చూసుకుని, మిగతావాళ్ళకి అది ఫార్వర్డ్ చేసి, ఎలాగు మొబైల్ చేతిలో ఉంది కాబట్టి, అవినీతి అంతం అవ్వడానికి , అన్న హజారే కి సపోర్ట్ గా ఒక మిస్సేడ్ కాల్ చేసి, ఎన్నికలలో వోటు కాదు, న్యూస్ ఛానల్ వాడి SMS సర్వేలు కి వోట్లు వేస్తె సమాజం బాగుపదిపోతుందని వాళ్ళకో SMS పంపి, అర్రెర్రె ఆవేశం లో పంపించేసనే, 3 రూపాయలు వదిలింది , ఇది SMS package లో రాదే అని నాలిక కరుచుకుని, చ్చా దుప్పటి తీస్తే ఇలాంటి వాయిమ్పే అవుతుంది, నేను ఇక తియ్యను అని ముసుగుతన్నేస్తుంది.
మళ్ళి ఎవరో వచ్చి లేపుతారు.
Bloody surnames!
Surnames or family names are plague the world don't want to get rid off. I am not wrong. I don't say people should be ashamed of announcing their family names, but I believe it should not have more priority than our first names.
Some don't like surnames because their surnames are funny. Like the family name " kakku" , some names are pretty embarrassing. Some are hard to pronounce and some are hard to spell ( I am a victim of this category family names), but mostly they reveal a lot about our ancestors, where they lived, what's our caste and sub caste. I don't mind if the person gets some knowledge out of my surname, but usually his behavior and treatment towards me changes after that. It could be in a negative way or in positive, if he wants to hate me or like me, it should be based on me but not on my surname. Of course it might be essential to reveal it when one is searching for bride or groom, but absolutely unnecessary when you are in a party and socializing.
Why can't they have the confidence that their first names, their behavior and their looks are enough to make nice impression. Of course many think even their surname is not good enough so bring out the caste in small talk too.
I am not all will support my views on this but there is one guy whose support i can count on. That guy is late M.K.Gandhi, just because his family name is homonym with surname of indira gandhi's husband . Of course there are other reasons why some people dislike him, but this should not be one of them.
Thursday, April 26, 2012
Rajyasabha seat is not just a honorary position
Sachin and rekha to become rajyasabha MPs. Are they so great? Yes, they are great. So do they deserve to be Rajyasabha MPs? No, because MP seat is not a honorary thing like Padmasri or Bharata ratna. Already govt agreed to include sports as a category to get India's highest civilian award, when sachin is struggling to make the 100th century. Let him have two Bharatha Ratnas, but why a seat in parliament?
Many think that Rajyasabha is powerless and it's for the able ministers who can't woo voters but have wisdom in a particular area like Manmohan Singh or arun jaitly. Of course, it should be powerless, or else it would be called rule of the elite class, not democracy. Then what is the purpose of such a house in democracy?
From the very first time the idea of democracy was born, political thinkers are bugged with one flaw of people in general, i.e. humans are emotional . There is a fat chance ( not normal fat, sumo-fat ) that, the voters will fall for the magic of speaker and elect him like in the case of lalu prasad. let's say voters are at their right mind when they elected the policy makers, but even policy makers are humans. They could commit errors in policy making in an emotional state, which will be fatal for the nation. To prevent such things, political thinkers came up with the idea of senate, which in Latin roughly means house of old or wisdom.
The job of these old guys is to create check point when the elected house, made an error in making a decision due to various reasons. That's it, only check points or warning or suggestion or to make the actual house to rethink it's decision. But if the elected house is stubborn, it's word should be the last word, to make sure that, our loksabha is twice as large as Rajyasabha, so if both houses are at loggerheads, Loksabha prevails, after all its elected by the people !!
Now, to the actual question, can sachin or rekha can take up such a job? His batting performance dropped when captaincy was given to him, he requested govt of India to exempt import tax on his Ferrari because he played well many times and gave success to India. He never really expressed his opinions on match fixing or IPL scams. I am not against sachin, my point is, runs made on the cricket field does not make a person to sit in the house and scrutinize govt policies. If govt wants to honor him for his service to the nation, give him more awards, or create an award on his name and give it to crickets, like Dadasaheb phalke award, or offer him free petrol for his family for rest of the life.
And Rekha? Who's idea it is to send her to Rajyasabha? I would choose vivek oberai, he at least went to tsunami hit villages and served there for few days.
My point is, sending a person to the Rajyasabha is not like giving him a bank job where he gets the salary but never really works, or like giving him an honorary captain position in armed forces where he only ware the uniform to have photographs but never enters the war field.
Tuesday, April 03, 2012
The దురద
ఈ దురదలు మొదలయిన దగ్గర నుంచి , నాకు మనుష్యుల ఆలోచనా విధానం , వ్యసనం గురించి చాల విషయాలు అర్థమయ్యాయి. మొదట్లో దురద ఉంటేనే చెవిలో ఏదన్న పెట్టె వాడిని...నెమ్మదిగా అదొక వ్యసనం అయ్యింది. మందు దొరక్క, సిగరెట్ దొరక్క ప్రజలు ఎందుకంత బాధ పడతారో అర్థం అయ్యింది.
ఇలా చెవుల్లో అవి ఇవి పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి జ్వరాలు వచ్చేవి, క్రోసిన్ , నైస్ టాబ్లెట్స్ సేల్స్ పెంచాను బాగా, తర్వాత కొంతకాలం హోమియోపతితో ఉపశమనం లభించినా , ఎక్కువకాలం పని చెయ్యలేదు అది. పోయిన నెల బాగా నొప్పి, జ్వరం ఎక్కువయ్యి ఇక లాభం లేదని, సికింద్రాబాద్ లో Dr. దీన్దయాళ్ ని దీనంగా దర్శించాను, అయన దయతో నా ముక్కులో , నోట్లో, చెవుల్లో కెమెరాలు పెట్టి చూసి ( రూం లో ఉన్న అన్ని అయిదు స్క్రీన్స్ లోను అదే, నా ముక్కులో చెత్త, ఇన్ఫెక్షన్ ఉన్న చెవి, నా నాలిక దాని మీద అంతకు ముందు తాగిన లస్సీ ), వాటిని ప్రింట్ తీసి నా చెతిలో పెట్టి, నీది ఆయిలీ స్కిన్, దాని మీద చుండ్రు ఉండడం వల్ల ఇలా జరుగుతోంది అని చెప్పి, మందులిచ్చి, చెవిలో ఒక క్లాంప్ పెట్టి, మళ్ళి ఒక వారం తర్వాత రమ్మన్నాడు, ఈ వారం రోజుల పాటు, ఆ క్లాంప్ వల్ల నా మాటలు నాకే చెవిలో ప్రతిధ్వనించి, ఎదుటి వాడు గట్టిగా మాట్లాడుతుంటే ప్రతిఘటిస్తూ, నాకు కుడి వైపు కూర్చిన మాట్లాడే వాళ్ల మాటలు సరిగ్గా వినబదకపోయినా వినబదినట్టు తలకాయ ఊపుతూ, ఛాన్స్ దొరికినపుడు, అటు వైపు వచ్చి కూర్చొని, చెవిలో ఒక కీచురాయిని మైంటైన్ చేసాను. తర్వాత మళ్ళి డాక్టర్ దగ్గరకి వెళ్తే, అతను రెండు గంటలు లేటుగా Audi కార్ లో వచ్చి, "leave your ears alone" అని చెప్పి పంపించేసాడు.
నిన్నటినుంచి చేతులు చెవుల దగ్గరకి వెళ్ళకుండా చాలా కష్టపడుతున్నాను. చిత్రంగా క్లాంప్ లేకపోవడం వల్ల లేని ఆ గుయ్ మనే శబ్దాన్ని మిస్ అవుతున్నా .