నువ్వు గుర్తొచ్చావు
ఇప్పుడే, మెరుపు మెరవగానే నువ్వు గుర్తొచ్చావు,
ఆపై, మేఘం ఉరమగానే నువ్వు గుర్తొచ్చావు,
వెనువెంటే వర్షం కురవగానే మళ్ళీ నువ్వు గుర్తొచ్చావు;
నేను తడిసి ముద్దయ్యాను, అయినా నువ్వు గుర్తొచ్చావు...
ఎందుకు గుర్తుకు రావు మరి?తీసుకున్న గొడుగు తిరిగి ఇస్తేగా నువ్వు...
ఈ కవితని http://gaddipoolu.blogspot.com/ నుంచి కాపి కొ్ట్టాను ..............
1 comment:
ha ha..baagundi.
Post a Comment