మొన్న ఒక website లో నా బ్లాగు చేర్చమని mail రాస్తే…నాకు reply ఇచ్చిన వ్యక్తి నన్ను ఆర్యా అని refer చేసి ( చిన్నప్పుడు నేను రాసే leave letters గుర్తొచ్చాయి…ఆర్యా…నాకు జ్వరం వచ్చిన కారణం వల్ల తరగతికి హాజరు కాలేకపోతున్నాను…నాకు సెలవు ఇప్పిన్చవలసిన్దిగా కోరుతున్నాను…..ఇలా రాసే వాడిని )….ఆ తర్వాత అయన అంతర్జాలానికి దూరంగా ఉండటం వల్ల ఆలస్యంగా సమాధానం ఇస్తున్నా అని explanation ఇచ్చాడు…..ఈ అంతర్జాలం ఏంటి మార్జాలం లాగా అనుకున్నా….తర్వాత అర్థం అయింది అయన internet అంటున్నాడు అని….
ఇంత భయపెట్టే-తెలుగు (దాన్నే గ్రాంధికం అని కూడా అంటారు ) చదివాకా….చూపులు కలసిన శుభవేళ సినెమా లో కోట శ్రీనివాసరావు character గుర్తొచ్చింది…..నేనయితే వెంటనే youtube లో videos చూసి ఆనందించా….
3 comments:
Ha:) Ha:)
మీరు మాత్రమే ఆ యూట్యూబు వీడియోలు ఆనందిస్తే సరా...బ్లాగులో పెట్టాక మేము చూడనవసరము లేదా అని ప్రశ్నించుచున్నాను...ఆర్యా...
@aa videos delete chesarani naaku ippude telisindi
Post a Comment