Non-fiction
Fatal conceit : errors of socialism : Friedrich Hayek రాసిన పుస్తకం. ప్రజలు అనుకరణ వల్లే కొత్త విషయాలు నేర్చుకుంటారని argue చేస్తూ , socialism మీద చర్చ సాగుతుంది ఈ పుస్తకం లో .
India after independence : బిపిన్ చంద్ర రాసిన పుస్తకం. స్వతంత్రం తర్వాత రాజకీయ పరిణామాల మీద ఉంటుంది ఈ పుస్తకం లో..
ఒక దళారీ పశ్చాత్తాపం: http://sanjutheking.blogspot.com/2010/07/blog-post.html
India’s politics, a view from the back bench: బిమల్ జలాన్ (MP) దీని రచయిత …indian democracy మీద ఎక్కువగా చర్చించారు
పెళ్లి దాని పుట్టు పూర్వోత్తరాలు: తాపీ ధర్మారావు గారి పుస్తకం. అయన మిగతా పుస్తకాల లాగే cultural anthropology మీద ఇది కూడా. వివిధరకాల సంప్రదాయాలలో వివాహ పద్దతులు ఎలా వచ్చాయో వివరించదినికి ప్రయత్నం జరిగింది. తోటి పెళ్లి కొడుకు , తోటి పెళ్లి కూతురు లాంటివి ఎందుకు? ఇలాంటి వాటి మీద ఎక్కవగా మాట్లాడారు .
దేవాలయం మీద బూతు బొమ్మలు ఎందుకు : తాపీ ధర్మారావు గారి పుస్తకం. చాలా చిన్నది….శృంగారానికి మతానికి ఉన్న సంబంధం గురించి ఎక్కువగా ఉంటుంది.
The undercover economist : ఒక కాఫీ కంపెనీ వ్యాపారం ఎలా చేస్తోందితో మొదలుపెట్టి, కొన్ని దేశాలు ఎందుకు పేద దేశాలుగా ఉండిపోతాయో వరకు అర్థశాస్త్రం ని బాగా వివరించాడు.
Fiction
Jurassic park: Michael Crichton రాసిన నవల.జురాసిక్ పార్క్ సినిమా తో చూస్తె చాలా బోరింగ్ అనిపించింది.
Congo: ఇది కూడా Michael Crichton దే. సినిమా కన్నా పుస్తకం బాగుంది. gene structures మీద ఆఫ్రికా రాజకీయాల మీద, technology development మీద మంచి info ఉంది.
The picture of dorian gray : ఎప్పటినుంచో చదువుదాం అనుకున్న పుస్తకం….మొత్తానికి పోయిన సంవత్సరం చదివా…ఆస్కార్ వైల్డ్ దీని రచయిత…ఎప్పటికీ చావు లేకుండా , యవ్వనం తరగకుండా ఉండటం వరమా లేక శాపమా అన్నది plot. సమాజం మీద మంచి remarks ఉన్నాయి దీన్లో.
అతడు అదివిని జయించాడు : http://sanjutheking.blogspot.com/2010/10/blog-post.html
గాలి కొండాపురం రైల్వే గేటు : suspense-thriller ….పాకిస్తాన్ గూఢచారులు ….బాంబులు, chemistry , డైరెక్టర్ వంశి స్టైల్ కామెడీ …బాగానే ఉంది..కానీ చివర్లో pages లేకపోవడం వల్ల..హంతకుడు ఎవరో తెలుసుకోలేకపోయాను
Two states: చేతన్ భగత్ స్టైల్ హాస్యం , చేతన్ భగత్ స్టైల్ ప్రేమ కధ
తులసీదళం: చంద్రముఖి లో జ్యోతిక దెయ్యం పట్టి అలా behave చేసిందా లేక psychological problem వల్ల అలా ఉందా తేల్చకుండా వదిలేస్తాడు కదా….దీన్లోను యండమూరి అలానే చేసాడు…ఆ చిన్నపిల్లకి ఆ రోగాలన్నీ దెయ్యం వల్ల వచ్చాయా లేక hypnotism వల్ల వచ్చాయో తేల్చకుండా నవల end చేసేసాడు
Animal farm : కమ్యునిస్ట్ ఫిలోసోఫి ని కొంతమంది స్వప్రయోజనాల కోసం ఎలా వాడుకుంటారో వ్యంగ్యంగా రాసాడు . రచయిత పేరు George Orwell
1984 : ఇది కూడా George Orwell రచనే …animal farm లో సోసిఅలిసం ఎలా ప్రారంభం అవుతుంది అన్న దాని మీద ద్రుష్టి పెడితే …దీన్లో establish అయ్యాక govt చేసే పనులు ఎలా ఉంటాయి అన్నది వివరించడానికి ప్రయత్నిస్తాడు . “Big brother” అన్న పదం ఈ పుస్తకం లోంచే పుట్టింది
lord of the flies : కొంతమంది పిల్లలు ఒక ద్వీపం లో ఇరుక్కుపోతారు , వాళ్ళ మధ్యలో అధికారం కోసం జరిగే పోరాటం, పెద్ద వాళ్ళు ఇలా చేస్తారు అని అనుకొని పనులు చెయ్యడాలు, చిన్న పిల్లల లో ఉండే silly నమ్మకాలు, వాళ్ళ భయాలు, చాలా బాగుంది పుస్తకం . దీని రచయిత William Golding.
ప్రేమ : ఇంకో యండమూరి నవల. Anthropology టచ్ కొంత ఉంది. ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ మీద కన్నా, ఒక వ్యక్తికి ప్రపంచం మీద ఉన్న ప్రేమని వివరించడానికి కాస్త కష్టపడ్డాడు అనిపించింది.
2 comments:
పుస్తకాల్లో మీ టేస్ట్ బావుంది.
Lord of the Flies భారత్లో దొరికిందా మీకు? కొంచెం ఆశ్చర్యంగా ఉంది. దీన్ని గురించి మీ అభిప్రాయాలు ఇంకా వివరంగా రాస్తే బాగుంటుంది.
@కొత్త పాళీ
thankyou :) ... odyssey దొరుకుతోందండి ఆ పుస్తకం ... aa book mostly group-ism, cult, struggle for survival, leadership and ఏదో ఒక నిమిషం లో బయటపడే మనిషిలోని రాక్షసత్వాని control చేయలేకపోవడం ... అటు ఇటు గా Hobbes version of social contract theory ని సమర్తిస్తున్నాడు రచయిత అనిపిస్తుంది
Post a Comment