ఈ రోజే శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ బయటకి వచ్చింది….ఏదో ఉంటుంది అనుకుంటే….చెత్త options ఇచ్చి ..సమైఖ్య ఆంధ్ర ని సపోర్ట్ చేసింది . తెలంగాణా ఇవ్వాలా వొద్దా? ఒకవేళ ఇస్తే హైదరాబాద్ ని ఎం చెయ్యాలో సలహా ఇమ్మంటే….ఒక అర డజను సలహాలు ఇచ్చింది….దాన్లో రాయలసీమ -తెలంగాణ ని ఒక రాష్ట్రము చేయోచ్చు అని ఒక సలహా….రాయలసీమ-తెలంగాణా ఒక రాష్ట్రము కావాలి అని ఎప్పుడు అనుకున్నాయి? మరి ఎందుకు ఆ ఆప్షన్ ?
లేకపోతే శ్రీ కృష్ణ కమిటీ వాళ్ళకి ఒక ఆలోచన వచ్చి ఉంటుంది…..ఆరు సలహాలు ఇస్తే dice వేసుకుని ఒకటి నిర్ణయించుకోడానికి మనకి తేలికగా ఉంటుంది అనేమో ?
కానీ dice వేసుకోడానికి ఇది Ludo గేమ్ కాదు ….
జై తెలంగాణా !!
No comments:
Post a Comment