ఉలికి పిట్ట : ఎప్పుడు అమ్మాయిల మీద , అమ్మ మీద, ప్రకృతి మీద, ప్రేమికుల విరహాలు బాధల మీద కవితలు చదివి చదివి చిరాకేసింది…ఇతను మటుకు social issues మీద రాస్తున్నారు….social issues అంటే…పేదల కస్టాలు, కులం మీద మతం మీద మాత్రమే అనుకునేరు …చెత్త సినిమా సమీక్షాల దగ్గర నుంచి మొన్న UP లో ఒక MLA ఒక దళిత అమ్మాయిని రేప్ చేసిన విషయం దాకా అన్ని విషయాలు గురించి కవితలు ఉన్నాయి….…
http://ulikipitta.wordpress.com/
డింగిరి : ఒక సారి సాక్షి వ్యాసాల్లో చదివా ( సాక్షి వ్యాసాలు అంటే జగన్ రెడ్డి సాక్షి పేపర్ లో వ్యాసాలు కాదు నేను అంటోంది…పానుగంటి గారి “సాక్షి వ్యాసాలు” ) అసాంఘిక పనులు చేసే వారికీ సరైన శిక్ష సమాజం నుంచి వారిని దూరం పెట్టడమే అని….కానీ ప్రస్తుతం ఉన్న ప్రపంచం లో ఆ అసాంఘిక వ్యక్తీ ఎవరో కూడా మనకి సరిగ్గా తెలియదు….వంద కోట్లలో ఎవరంటే ఎం తెలుస్తుంది….తెలియకుండా ఎలా వాడిని దూరం పెట్టడం ? లంచగొండితనం గురించి అందరు వ్యతిరేకంగా మాట్లాడుతారు…చాల వరకు నిరాశాజనకమైన అభిప్రాయాలే ఇస్తుంటారు…..ఈ దేశాన్ని లంచగొండితనం నుంచి ఎవరు మార్చలేరు…..లంచం తీసుకున్నవాడిని భారతీయుడు సినిమా లో లాగా చంపెయడమే మార్గం…లాంటివి ఇస్తుంటారు….కాని ACB అని ఒకటుందని …..అది పని చేస్తోందని…..అది ఎవరిని పట్టుకుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే భారతదేశంలో లంచగొండితనం మీద మరీ అంత నిరాశాజనకమైన ఆలోచలనలు కాస్త తగ్గుతాయి…..ఈ రెండు పనులు డింగరి బ్లాగు ఓనర్ చేస్తున్నారు….ఎప్పటికప్పుడు ACB ఎవరిని పట్టుకుంది….ఆ లంచగొండి ఈ శాఖ కి చెందినవాడు…ఏ వూర్లో …ఏ రోజు…ఈ వివరాలన్నీ ఇస్తున్నారు..
http://dd-dingari.blogspot.com/
ఈ రెండు బ్లాగులు మటుకు నన్ను బాగా impress చేసాయి.
6 comments:
talakinduluga veladi....neck pain vachindaa.....? correct ayipoyav!(ni photo)
@subhashini.....talakindruluga chese tapassu ayipoyindi....so mamuluga nunchuntunna ika...
tapassa? deni kosam chesav? phalinchindaa?
బహుశః మంచి బ్లాగులు చూడడం కోసమేమో...:))
@sudha.. :D
Post a Comment