Friday, September 09, 2011

ఒక ఆక్సిడెంట్ , దాని సెటిల్మెంట్ !

నిన్న నా ఫ్రండ్ college-mate ఒక ఆక్సిడెంట్ చేశాడుట. కాస్త మందు మీదే ఉన్నాడు, బస్సు ని తప్పిస్తూ ఆటోని గుద్దేసాడు. ఎవరు చనిపోలేదు, కాకపోతే చిన్న చిన్న దెబ్బలు తగిలాయి, వాళ్ళని అక్కడే ఉన్న హాస్పిటల్ లో జాయిన్ చేసారు.

ఇప్పుడు అసలు స్టొరీ ....ఆక్సిడెంట్ జరిగిన చోటికి నిముషాల్లో ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు, ఒక పత్రికా  విలేఖరి కూడా వచ్చాడు, రాగానే మందు బాటిల్ ని కార్ మీద పెట్టి ఒక ఫోటో తీసేసాడు , వెంటనే దగ్గర్లో ఉన్న పోలీసు స్టేషన్ కి బయలుదేరారు , పోలీసు స్టేషన్ లోకి వెళ్ళకుండా , దాని ముందు ఉన్న మైదానం లో ఒక "settlement specialist" దగ్గరికి వెళ్లారు. ఆటో వాడికి ఆరు వేలు,  కానిస్టేబుల్స్ కి చెరో అయిదు వందలు, విలేఖరికి పదిహేను వందలు...జరుగుతున్న హడావిడి చూసి వచ్చేసిన హెడ్ కానిస్టేబుల్ కి ఇంకో అయిదు వందలు, ఇంకో విలేఖరికి ( ఇతను పత్రికకి కాప్షన్ కూడా రెడీ చేసేసాడుట ) మరో పదిహేను వందలు, మన settlement specialist కి మొత్తం settlement లో సగం.

అదీ కథ . 

5 comments:

SD said...

What? So what about Anna Hazare and all that supporting stuff and so much cry in the public? $#@!

Mauli said...

@DG,

ఇ౦కా నయ్యం, వీళ్ళంతా జనలోక్పాల్ పరిధి లో వస్తారా అని అడిగారు కాదు :)

@సంజీవ్ గారు

మీ ఫ్రె౦డ్ కి బాగా అయ్యి౦ది , తాగి డ్రైవ్ చేసిన౦దుకు :)

Anonymous said...

DG,
You seem to be better than Kapil Saibal and lesser than Chidambaram, in understanging what Lokpal is! :D

Unknown said...

ఇంతకీ హాస్పిటల్ లో వాళ్ళ పరిస్థితి ఏమిటి... వాళ్ళను జాగ్రత్తగా చూసుకుంటే , వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకుంటే, మిగతావాళ్ళకి సమర్పణ అవసరం వుండదుకదా...

tankman said...

@DG....you actually believe people? :)

@mauli....naa frnd kaaadandi, collage mate of my friend.

@Snkr...:)

@unknown ... hospital lo vallu fine...chinna chinna debbalu matrame tagilayanta vallaki..