Saturday, December 27, 2014

Her !

I was browsing IMDB for good dramas and fumbled on this one. The villain of the movie Gladiator is leading. I read his name just before starting this post but forgot, however his performance in Gladiator can't be.

Coming to the movie. Initially the movie appeared to be very sensitive. So sensitive that I could not sit and watch the next scene before the present settles down. I made four cups of coffee for myself in first hour. Last movie for which I had similar reaction is " Finding never land ".

Anyway, the plot is the love affair of an author with his artificially intelligent operating system, which has the ability to learn. Dont assume that the computer grows to be has master. The history of science fiction make us think of Artificial intelligence in a bad way. From Terminator movie series, to I,Robot of will smith  to animated Wall-E , every science fiction movie does it, making us to believe the knowledge and ability to learn leads to hunger for power. But what if, the machine starts enjoying learning and it get hunger for more knowledge. That's the story of the movie.

Monday, December 15, 2014

వీటిని పట్టించుకోమా మనం ?

Industrialization , globalization వల్ల ఆదివాసులు తమ ఆదాయాన్ని , సంస్కృతిని కోల్పోతున్నారు కాబట్టి , అవి చాలా చెడ్డవని ఈ మధ్య ప్రచారం బాగా జరుగుతోంది. Avatar , ఉరిమి కధాంశాలు కూడా అవే . ఇప్పుడు మీడియా , మూవీస్ పెరిగి మనకి ఈ సమస్య గురించి ఎక్కువగా వినడం జరుగుతోంది అని, పరిశ్రమలలో వచ్చిన మార్పుల వల్ల పూర్వం కూడా ఇలాంటి బాధలు సమాజం లో కొందరు పడ్డారని, చాలావాటిని మనం నిర్లక్ష్యం చేసామని  నా గట్టి నమ్మకం  . ఉదాహరణకి ...

paperless office కోసం తాపత్రయ పడుతూ , మనం కాగితం పరిశ్రమని దెబ్బ కొడుతున్నాం 
ఈమెయిలు వాడకం ఎక్కువయిపోయి , పోస్టల్ డిపార్టుమెంటు ని దెబ్బ కొట్టాం 
వాహనాలు ఎక్కువగా వాడటం వల్ల , ఎడ్లబడ్ల తాయారు చేసే వారు నష్టపోతున్నారు 
మొబైల్ ఫోను  ల్యాండ్ లైన్ ని,  ల్యాండ్ లైను ఫోను టెలిగ్రాఫ్ ని, టెలిగ్రాఫ్ పావురాల్ని నాశనం చేసేసాయి , 
చైనా నుంచి వచ్చిన కాగితాన్ని బాగా వాడుతూ , దేశి పరిశ్రమ అయిన తాళపత్ర పరిశ్రమని నాశనం చేసారు మన పూర్వీకులు.
మొబైల్ ఫోన్లు ఎక్కువయ్యాక , డబ్బా రేడియోలు కొనడం మానేసారు 
బ్రాడ్బాండ్ నెట్ చవకగా రావడంతో , ఇంటర్నెట్ కేఫ్ లు మూత పడుతున్నాయి 
డిష్ టీవీ , కేబుల్ టీవీ పరిశ్రమని తోక్కిపెట్టాలని చూస్తోంది 
రెడీమేడ్ బట్టల పరిశ్రమ , సందు చివరి టైలర్ కడుపు కొట్టింది 
టూత్ బ్రుష్ ల వల్ల , వేప పుల్లలకి, బొగ్గు పొడికి  ఆదరణ తగ్గింది 
హోమియోపతి , అలోపతి హడావిడిలో మనం అయోర్వేదాన్ని , పసరు మందులని మర్చిపోయాం , అలాగే భూత వైద్యుల్ని కూడా 
తుపాకి పరిశ్రమ  కత్తి పరిశ్రమని, బాణాల పరిశ్రమని , ఈటెల పరిశ్రమని మాయం చేసేసింది 
టీవీ , మూవీలు వచ్చాక నాటకరంగాన్ని పట్టించుకోడం బాగా తగ్గింది 
చైనా నుంచి తెచ్చుకున్న పట్టు ని , మన భారతీయ దేవుళ్ళకి కూడా తొడిగి అదే మన సాంప్రదాయం , సంస్కృతి అన్న భ్రమ లో బ్రతుకుతున్నాం
కంప్యూటర్ పిచ్చి లో పడి  Typewriters ని పట్టించోకవట్లేదు ఎవరు ..
అసలు వాహనాల ఉత్పత్తి పెంచి , ప్రజలకి నడిచే అవసరం తగ్గించి, తద్వారా చెప్పులు తక్కువుగా  అరిగేల చేసి , చెప్పులు కుట్టేవాళ్ళ కడుపు కొడుతున్నాయి Honda, Hundai, Bajaj లాంటి సంస్థలు.

రోడ్డు మీద కుక్కలని , అడివిలో పులుల్ని , పశ్చిమ కనుమలలో అంతరించుకుపోతున్న కప్పల గురించి ఆలోచించే మనం , వీటి మీద ఎందుకు మౌనం గా ఉంటున్నాం ?



 


Sunday, December 14, 2014

Social Experiment on Education, observation and forgetfulness

For the last one week,  I have been doing a social experiment. And i need support to expand the scope of it.

The experiment is based on bunch of questions , which are fundamental in nature. 6 of my friends failed to answer most of the questions. All of them are from different sectors, one is a fitness trainer, one from medical field , two students and two software engineers.

Here are the questions

1. What is "Milli" in Millimeter ? ( After many trails and errors , one student gave the correct answer, rest dont know )

2. How many feet for one yard?

3. Will stars be visible on a newmoon night?

4. Number of states in India?

5. Number of days between Fullmoon night and Newmoon night?

6. Difference between "Feet" and "Square Feet " ? ( one guy said, two feet is square feet " )

If you wish to have fun, please be a volunteer for this social experiment and share funny answers you got.